Matthew 4

మత్తయి 04 సాధారణ నోట్సు

నిర్మాణము, పరిమాణము

కొన్నికవిత్వ రేఖ అనువాదాలు చదవడానికి సులభతరం చేయుటకు వచనాలను మిగతా భాగం కన్నా కాస్త కుడి వైపున ముద్రించాయి. ULT లో కూడా పాత నిబంధన నుండి ఎత్తి రాసిన వచనాలు ఇలానే కనిపిస్తాయి. వ. 6, 15, 16, పాత నిబంధన వచనాలు.

కొన్ని అనువాదాల్లో కూడా పాత నిబంధన నుండి ఎత్తి రాసిన వచనాలు మిగతా భాగం కన్నా కాస్త కుడి వైపున ఇలానే కనిపిస్తాయి. ULT లో కూడా పాత నిబంధన నుండి ఎత్తి రాసిన వచనాలు ఇలానే కనిపిస్తాయి. వ. 10.

ఈ అధ్యాయంలో సాధ్యమైన ఇతర ఇబ్బందులు

దేవుని రాజ్యం దగ్గర పడింది.

యేసు ఈ మాటలు పలికినప్పుడు దీని అర్థం దేవుని రాజ్యం అనేది వర్తమానమో లేక ఇకపై రానున్నదో సరిగ్గా చెప్పలేము. ఇంగ్లీషు అనువాదాలు తరుచుగా “వచ్చేసింది” అని అర్థం ఇచ్చే పదబంధం ఉపయోగిస్తాయి. కానీ వీటిని తర్జుమా చెయ్యడం కష్టం. మరికొన్ని వాచకాలు “దగ్గర పడింది’’ లేక ‘‘సమీపంలోకి వచ్చింది” అనే మాటలు వాడతాయి.""

నీవు దేవుని కుమారుడివైతే

వ.3, 6లోని మాటలను సాతానుకే యేసు దేవుని కుమారుడు అవునో కాదో తెలియదు అన్నట్టు చదివే వారు అర్థం చేసుకోకూడదు. దేవుడు ఇంతకూ ముందే యేసు తన కుమారుడు అని ప్రకటించాడు. (మత్తయి 3:17), కాబట్టి సాతానుకు యేసు ఎవరో తెలుసు. యేసు రాళ్ళను రొట్టెలుగా మార్చగలడని, గోపురం పైనుండి దూకినా ఆయనకేమీ కాదనీ సాతానుకు తెలుసు. యేసు దేవుని పట్ల అవిధేయత, తన పట్ల విధేయత చూపాలని సాతాను ప్రయత్నిస్తున్నాడు. ఈ పదాలను ఇలా తర్జుమా చెయ్యవచ్చు. నువ్వు దేవుని కుమారుడవు గనక” లేక “నువ్వు దేవుని కుమారుడవు గదా. నీవు ఏమి చేయగలవో చూపించు. (చూడండి: /WA-Catalog/te_tw?section=kt#satan మరియు /WA-Catalog/te_tw?section=kt#sonofgod)

Matthew 4:1

General Information:

ఇక్కడ మత్తయి యేసు 40 రోజులు అరణ్యంలో గడిపిన దాన్ని చెబుతున్నాడు. అక్కడ సాతాను ఆయన్ని శోధించాడు. వ. 4లో, యేసు ద్వితీయోపదేశకా౦డము లో ఉన్న వచనం తీసుకుని సాతానును గద్దించాడు.

Jesus was led up by the Spirit

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ఆత్మ యేసును తీసుకు పోయాడు (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

to be tempted by the devil

దీన్ని క్రియాశీల రూపంలో లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: సాతాను యేసును శోధించడానికి వీలు కల్పించేందుకు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

Matthew 4:2

he had fasted ... he was hungry

ఇది యేసును సూచిస్తుంది.

forty days and forty nights

40 రోజులు, 40 రాత్రులు. ఇది 24-గంటల కాలం. ప్రత్యామ్నాయ అనువాదం: 40 రోజులు (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#translate-numbers)

Matthew 4:3

The tempter

ఈ మాటలు సాతాను ను సూచిస్తుంది (వ. 1). ఈ రెంటిని తర్జుమా చెయ్యడానికి ఒకే పదం వాడాలి.

If you are the Son of God, command

సాతానుకు యేసు దేవుని కుమారుడు అని తెలిసి ఉంటుంది . దీనికి ఈ అర్థాలు ఉండవచ్చు1) యేసు తన కోసం అద్భుతాలు చేసుకునే శోధన. ప్రత్యామ్నాయ అనువాదం: నీవు దేవుని కుమారుడవు, కాబట్టి ఆజ్ఞాపించగలవు లేక 2) ఇది ఒక సవాలు అభియోగం. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఇలా ఆజ్ఞాపించడం ద్వారా నీవు దేవుని కుమారుడవని రుజువు చేసుకో.

the Son of God

ఇది యేసుకున్న ప్రాముఖ్యమైన బిరుదు. దేవునితో యేసుకున్న సంబంధం తెలియజేస్తున్నది. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#guidelines-sonofgodprinciples)

command these stones to become bread.

దీన్ని సూటి ప్రశ్నగా తర్జుమా చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: రొట్టెలుగా మారిపొండి అని ఈ రాళ్ళకు ఆజ్ఞాపించు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-quotations)

bread

ఇక్కడ రొట్టె అంటే ఆహారం అని అర్థం. ప్రత్యామ్నాయ అనువాదం: ఆహారం (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-synecdoche)

Matthew 4:4

It is written

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ఇది మోషే చాలా కాలం క్రితం లేఖనాల్లో రాశాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

Man shall not live on bread alone

అంటే అక్కడ ఆహారం కన్నా ఎక్కువ ప్రాముఖ్యమైనది ఉంది.

but by every word that comes out of the mouth of God

ఇక్కడ మాట నోరు అనేవి దేవుడు చేసేదానికి సంబంధించినవి. ప్రత్యామ్నాయ అనువాదం: కానీ దేవుడు చెప్పే ప్రతిదానిని వినడం మూలంగా (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

Matthew 4:5

General Information:

వ. 6లో సాతాను యేసును శోధించడానికి కీర్తనలలోని మాటలు చెబుతున్నాడు.

Matthew 4:6

If you are the Son of God, throw yourself down

యేసు దేవుని కుమారుడు అని సాతానుకు తెలుసు అనుకోవాలి. దీనికి ఈ అర్థాలు ఉండవచ్చు1) యేసు తనకోసం ఒక అద్భుతం చేసుకునేలా శోధించడం. ప్రత్యామ్నాయ అనువాదం: నువ్వు నిజంగా దేవుని కుమారుడవు గనక ఇక్కడినుంచి దూకగలవు. లేక 2) ఇది సవాలుతో కూడిన అభియోగం. ప్రత్యామ్నాయ అనువాదం: ""ఇక్కడినుంచి దూకడం ద్వారా నువ్వు నిజంగా దేవుని కుమారుడవని రుజువు చేసుకో.

the Son of God

ఇది యేసుకున్న ప్రాముఖ్యమైన బిరుదు. దేవునితో యేసుకున్న సంబంధం తెలియజేస్తున్నది. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#guidelines-sonofgodprinciples)

throw yourself down

నేలకు పడిపో. లేక ""కిందకు దూకు

for it is written

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ఎందుకంటే లేఖనాల రచయిత ఇలా రాశాడు.” లేక “లేఖనాల్లో ఇలా రాసి ఉంది. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

'He will command his angels to take care of you,' and

దేవుడు తన దేవదూతలకు నిన్ను కాపాడమని ఆజ్ఞ ఇస్తాడు. దీన్ని సూటి ప్రశ్నగా తర్జుమా చెయ్యవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: దేవుడుతన దేవదూతలకు చెబుతాడు. 'ఆయన్ను కాపాడండి,' (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-quotations)

They will lift you up

దేవదూతలు నిన్ను తమ చేతుల్లో పట్టుకుంటారు.

Matthew 4:7

General Information:

వ. 7లో యేసు ద్వితీయోపదేశ కాండం లోని మాటలు చెప్పడం ద్వారా సాతానును గద్దిస్తున్నాడు.

Again it is written

ఇక్కడ యేసు మళ్ళీ లేఖనాలను ఉదాహరిస్తున్నాడని అర్థం చేసుకోవాలి. దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: మళ్ళీ చెబుతున్నాను. మోషే లేఖనాల్లో ఇలా రాశాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive మరియు /WA-Catalog/te_tm?section=translate#figs-ellipsis)

You must not test

ఇక్కడ నువ్వు అనేది ఎవరికైనా వర్తిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: ""పరీక్షించకూడదు” లేక “ఏ వ్యక్తి పరీక్షించకూడదు

Matthew 4:8

Again, the devil

తరువాత, సాతాను

Matthew 4:9

He said to him

సాతాను యేసుతో చెప్పాడు.

All these things I will give you

ఇవన్నీ నీకు ఇస్తాను. శోధకుడు ఇక్కడ తాను వీటన్నిటిని ఇస్తాను, అంటున్నాడు. కొన్నిటిని మాత్రమే కాదు.

fall down

నేలకు తల దించుకో. ఒక వ్యక్తి పూజిస్తున్నాడు అని తెలిపేందుకు ఇది సాధారణ పద ప్రయోగం. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#translate-symaction)

Matthew 4:10

General Information:

వ. 10లో యేసు సాతానును గద్దిస్తున్నాడు. మళ్ళీ ద్వితీయోపదేశ కాండం మాటలు ఉపయోగిస్తున్నాడు.

Connecting Statement:

సాతాను యేసును శోధించిన వైనం సమాప్తం.

For it is written

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: మోషే కూడా లేఖనాల్లో రాశాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

You will worship ... you will serve

ఇక్కడ నీవు అని రాసిన రెండూ ఏక వచనాలు. వినే ప్రతి ఒక్కరికీ ఆజ్ఞ. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you)

Matthew 4:11

behold

ఇదిగో"" అనే మాట ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన కొత్త సమాచారం వైపు దృష్టి మళ్ళిస్తూ ఉంది.

Matthew 4:12

General Information:

మత్తయి గలిలయలో యేసు పరిచర్యను వర్ణిస్తున్న ఒక కొత్త భాగం ఇక్కడ మొదలౌతున్నది. ఈ వచనాలు యేసు గలిలయ వచ్చిన విషయం చెబుతున్నాయి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#writing-background)

Now

ఇక్కడ వాడిన మాట ముఖ్య కథనంలో ఒక విరామం తెస్తున్నది. ఇక్కడ మత్తయి ఈ వైనంలో కొత్త విషయం చెబుతున్నాడు.

John had been arrested

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: రాజు యోహానును బంధించాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

Matthew 4:13

in the territories of Zebulun and Naphtali

జెబూలూను, నఫ్తాలి ఈ ప్రాంతాల్లో అనేక సంవత్సరాలు జీవించిన తెగలు. విదేశీయులు ఇశ్రాయేల్ దేశం ఆక్రమించుకోక ముందు వీరిక్కడ నివశించారు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-explicit)

Matthew 4:14

General Information:

వ.15, 16లో, మత్తయి ప్రవక్త యెషయా మాటలు ఉటంకిస్తూ గలిలయలో యేసు పరిచర్య ప్రవచనాల నెరవేర్పు అని రాస్తున్నాడు.

This happened

యేసు కపెర్నహూములో నివసించిన సంగతి చెబుతున్నది.

what was said

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: దేవుడు చెప్పినది (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

Matthew 4:15

The land of Zebulun and the land of Naphtali ... Galilee of the Gentiles!

ఈ ప్రాంతాలు ఒకే ప్రదేశాన్ని వర్ణిస్తున్నాయి.

toward the sea

ఇది గలిలయ సరస్సు.

Matthew 4:16

The people who sat

జెబూలూను దేశం"" అనే మాటలతో మొదలైన వాక్యంతో ఈ మాటలను కలప వచ్చు. (వ. 15). ప్రత్యామ్నాయ అనువాదం: ""జెబూలూను, నఫ్తాలి ప్రాంతాల్లో. ఎక్కడ అనేకమంది యూదేతరులు కూర్చుంటున్నారో అక్కడ.

The people who sat in darkness have seen a great light

ఇక్కడ చీకటి రూపకఅలంకారం. దేవుని గురించిన సత్యం తెలియక పోవడం. వెలుగు మనుషులను పాపం నుండి రక్షించే దేవుని నిజ సందేశం అనేదాన్ని తెలిపే రూపకఅలంకారం. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

to those who sat in the region and shadow of death, upon them has a light arisen

ఈ వాక్యం మొదటి భాగానికి ఉన్న అర్థమే దీనికి కూడా ఉంది. ఇక్కడ "" మరణం నీడలో కూర్చుని ఉన్న వారు"" అనేది రూపకఅలంకారం. దేవుణ్ణి ఎరుగని వారిని ఇది సూచిస్తున్నది. వీరు దేవుని నుండి శాశ్వతంగా వేరై మరణించే ప్రమాదంలో ఉన్నవారు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-parallelism మరియు /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

Matthew 4:17

the kingdom of heaven has come near

పదబంధం ""దేవుని రాజ్యం""అంటే దేవుడు రాజుగా పరిపాలించే స్థితి. ఈ పదబంధం మత్తయి సువార్తలో మాత్రమే ఉంది. సాధ్యమైతే, మీ అనువాదంలో పరలోకం అనే అర్థం ఇచ్చే మాట వాడండి. దీన్ని ఎలా అనువదించారో చూడండిమత్తయి 3:2. ప్రత్యామ్నాయ అనువాదం: పరలోకంలో ఉన్న మన దేవుడు త్వరలోనే తనను రాజుగా కనపరచుకుంటాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

Matthew 4:18

General Information:

గలిలయలో యేసు పరిచర్యను తెలిపే వివరంలో ఒక కొత్త భాగం మొదలు అవుతున్నది. ఇక్కడ అయన తన శిష్యులుగా ఉండడానికి మనుషులను పోగు చేస్తున్నాడు.

casting a net into the sea

ఈ మాట సంపూర్ణ భావం ఇక్కడ స్పష్టం అవుతున్నది. ప్రత్యామ్నాయ అనువాదం: "" చేపలు పట్టడానికి నీటిలో వల విసరడం"" (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-explicit)

Matthew 4:19

Come, follow me

సీమోను, అంద్రెయలను తన వెంట రమ్మని, తనతో ఉండమని, తన శిష్యులు కమ్మని యేసు ఆహ్వానించాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""నా శిష్యులు కండి

I will make you fishers of men

ఈ రూపకఅలంకారం అర్థం సీమోను, అంద్రెయ మనుషులకు దేవుని నిజ సందేశం అందించాలి, అప్పుడు ఇతరులు కూడా యేసును అనుసరిస్తారు. ప్రత్యామ్నాయ అనువాదం: మీరు చేపలు పోగు చేసినట్టు నా కోసం మనుషులను పోగు చెయ్యడం నేర్పిస్తాను (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

Matthew 4:21

Connecting Statement:

యేసు మరింత మందిని తన శిష్యులుగా పిలుస్తున్నాడు.

He called them

యేసు యోహాను, యాకోబులను పిలిచాడు. ఈ పదబంధం అర్థం యేసును వెంబడించమని తనతో ఉండమని, తన శిష్యులు కమ్మని వారినిఆహ్వానించాడు.

Matthew 4:22

they immediately left

తక్షణమే వారు వచ్చారు.

left the boat ... and followed him

ఇది వారి జీవితంలో పెను మార్పు అని స్పష్టంగా తెలియాలి. మరియు వీరిక మీదట జాలరులుగా ఉండరు. తమ వృత్తిని విడిచి జీవిత కాలమంతా యేసును వెంబడించబోతున్నారు.

Matthew 4:23

(no title)

గలిలయలో యేసు పరిచర్యను వర్ణించే భాగం ఇక్కడితో అంతం అవుతున్నది. ఈ వచనాలు అయన చేసిన వాటిని, మనుషులు, వాటికి మనుషుల స్పందన తెలుపుతున్నాయి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#writing-endofstory)

teaching in their synagogues

గలిలయలోని సమాజ మందిరాల్లో బోధించడం లేక ""ఆ ప్రజల సమాజ మందిరాల్లో బోధించడం

preaching the gospel of the kingdom

ఇక్కడ రాజ్యం అంటే రాజుగా దేవుని పరిపాలన. ప్రత్యామ్నాయ అనువాదం: ""దేవుడు తనను రాజుగా కనబరచుకోబోతున్నాడనే సువార్త ప్రకటన "" (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

every kind of disease and sickness

ఈ పదాలు""వ్యాధి” “రోగం"" అనేవి పరస్పరం సంబంధం ఉన్నవే. కానీ సాధ్యమైతే వేరు వేరు పదాలుగా అనువదించాలి. వ్యాధి అనేది ఒక వ్యక్తిని రోగిగా చేస్తుంది.

sickness

వ్యాధి మూలంగా కలిగే ఫలితాలు శారీరిక బలహీనత, అస్వస్థత.

Matthew 4:24

those possessed by demons

దీన్ని క్రియాశీల రూపం లో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: దయ్యాలు తమ అదుపులో పెట్టుకున్న వారు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

the epileptic

అంటే ఎవరికైనా అక్కడ మూర్చ రోగం ఉంటే, ముఖ్యంగా మూర్చ రోగం కాదు. ప్రత్యామ్నాయ అనువాదం: ""కొన్ని సార్లు మూర్చ వస్తూ ఉంటే” లేక “కొన్ని సార్లు స్పృహ కోల్పోతూ విపరీతంగా విలవిలలాడుతూ ఉంటే "" (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-genericnoun)

and paralytic

అంటే ఎవరికైనా అక్కడ పక్ష వాత రోగం ఉంటే, ముఖ్యంగా పక్ష వాత రోగం కాదు. ప్రత్యామ్నాయ అనువాదం: ఎవరన్నా శరీర భాగాలూ పని చెయ్యని వారు” లేక “నడవలేని వారు (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-genericnoun)

Matthew 4:25

the Decapolis

ఈ పేరుకు అర్థం""పది పట్టణాలు."" ఇది గలిలయ సరస్సుకు ఆగ్నేయంగా ఉన్న ప్రాంతం పేరు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#translate-names)