Matthew 20

మత్తయి 20 సాధారణ గమనికలు

ఈ అధ్యాయంలోని ప్రత్యేక అంశాలు

భూస్వామి అతని ద్రాక్షతోట

యేసు ఈ ఉపమానాన్ని చెబుతాడు ([మత్తయి 20: 1-16] (./01.md)) దేవుడు చెప్పేది సరైనది అని ప్రజలు చెప్పేదానికి భిన్నంగా ఉందని తన శిష్యులకు బోధించడం కోసం.

Matthew 20:1

Connecting Statement:

పరలోక రాజ్యానికి చెందినవారికి దేవుడు ఎలా ప్రతిఫలమిస్తాడో వివరించడానికి, పనివాళ్ళను నియమించుకునే భూస్వామి గురించి యేసు ఒక ఉపమానం చెబుతాడు.

For the kingdom of heaven is like

ఇది ఉపమానానికి నాంది. [మత్తయి 13:24] (../13/24.md) లోని ఉపమానానికి పరిచయాన్ని మీరు ఎలా అనువదించారో చూడండి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-parables)

Matthew 20:2

After he had agreed

యజమాని అంగీకరించిన తరువాత

one denarius

ఇది ఆ సమయంలో రోజువారీ వేతనం. ప్రత్యామ్నాయ అనువాదం: ఒక రోజు వేతనం (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#translate-bmoney)

he sent them into his vineyard

అతను తన ద్రాక్షతోటలో పని చేయడానికి వారిని పంపించాడు

Matthew 20:3

(no title)

యేసు ఒక ఉపమానం చెబుతూ ఉన్నాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-parables)

He went out again

భూ యజమాని మళ్ళీ బయటకు వెళ్ళాడు

the third hour

మూడవ గంట ఉదయం తొమ్మిది గంటలకు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#translate-ordinal)

standing idle in the marketplace

ఏమీ చేయకుండా మార్కెట్‌లో నిలబడటం లేదా ""చేయవలసిన పని లేకుండా మార్కెట్‌లో నిలబడటం

marketplace

మనుషులు ఆహారం ఇతర వస్తువులను కొనుగోలు చేసి విక్రయించే పెద్ద, బహిరంగ ప్రదేశం

Matthew 20:5

(no title)

యేసు ఒక ఉపమానం చెబుతూనే ఉన్నాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-parables)

Again he went out

మళ్ళీ యజమాని బయటకు వెళ్ళాడు

the sixth hour and again the ninth hour

ఆరవ గంట మధ్యాహ్నం. తొమ్మిదవ గంట మధ్యాహ్నం మూడు గంటలకు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#translate-ordinal)

did the same

అంటే భూస్వామి మార్కెట్‌కి వెళ్లి కార్మికులను నియమించుకున్నాడు.

Matthew 20:6

the eleventh hour

ఇది మధ్యాహ్నం ఐదు గంటలు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#translate-ordinal)

standing idle

ఏమీ చేయకుండా లేదా ""ఏ పని లేకపోవడం

Matthew 20:8

(no title)

యేసు ఒక ఉపమానం చెబుతూనే ఉన్నాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-parables)

beginning from the last to the first

మీరు అర్థం చేసుకున్న సమాచారాన్ని స్పష్టం చేయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: చివరిగా పనిచేయడం ప్రారంభించిన కార్మికులతో మొదలై, తరువాత ముందు పనిచేయడం ప్రారంభించిన కార్మికులతో, చివరకు మొదట పనిచేయడం ప్రారంభించిన కార్మికులతో లేదా ""మొదట నేను చివరిగా నియమించుకున్న కార్మికులకు చెల్లించండి, తరువాత రోజు ముందు నేను నియమించిన కార్మికులకు చెల్లించండి, చివరకు నేను మొదట నియమించిన కార్మికులకు చెల్లించండి.

Matthew 20:9

who had been hired

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: యజమాని ఎవరిని నియమించుకున్నాడో వారు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

Matthew 20:10

one denarius

ఇది ఆ సమయంలో రోజువారీ వేతనం. ప్రత్యామ్నాయ అనువాదం: ఒక రోజు వేతనం (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#translate-bmoney)

Matthew 20:11

(no title)

యేసు ఒక ఉపమానం చెబుతూ ఉన్నాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-parables)

When they received

ఎక్కువ సమయం పనిచేసిన కార్మికులు అందుకున్నప్పుడు

the landowner

ద్రాక్షతోట యజమాని

Matthew 20:12

you have made them equal to us

మీరు మాకు చెల్లించినంత మొత్తాన్ని మీరు వారికి చెల్లించారు

we who have borne the burden of the day and the scorching heat

రోజు భారాన్ని భరించిన"" అనే పదం ఒక జాతీయం, అంటే రోజంతా పనిచేశారు. ప్రత్యామ్నాయ అనువాదం: రోజంతా పని చేసిన మేము, చాల ఎండవేళ కూడా (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-idiom)

Matthew 20:13

(no title)

యేసు ఒక ఉపమానం చెబుతూనే ఉన్నాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-parables)

one of them

ఎక్కువ కాలం పనిచేసిన కూలివారిలో ఒకరు

Friend

ఒక వ్యక్తిని మర్యాదపూర్వకంగా మందలించే సమయంలో మాట్లాడే పదాన్ని ఉపయోగించండి.

Did you not agree with me for one denarius?

ఫిర్యాదు చేస్తున్న పనివారిని మందలించడానికి భూ యజమాని ఒక ప్రశ్నను ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ అనువాదం: నేను మీకు ఒక దేనారం ఇస్తానని నేను ముందే అంగీకరించాను. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-rquestion)

one denarius

ఇది ఆ సమయంలో రోజువారీ వేతనం. ప్రత్యామ్నాయ అనువాదం: ఒక రోజు కూలీ (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#translate-bmoney)

Matthew 20:15

(no title)

పనివారిని నియమించుకునే భూస్వామి గురించి యేసు తన ఉపమానాన్ని ముగించాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-parables)

Do I not have the right to do as I want with what belongs to me?

ఫిర్యాదు చేసిన పనివాళ్ళను సరిదిద్దడానికి యజమాని ఒక ప్రశ్నను ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ అనువాదం: నేను నా స్వంత డబ్బుతో నేను కోరుకున్నదాన్ని చేయగలను. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-rquestion)

Or are you envious because I am generous?

ఫిర్యాదు చేస్తున్న పనివారిని మందలించడానికి యజమాని ఒక ప్రశ్నను ఉపయోగిస్తాడు. ప్రత్యామ్నాయ అనువాదం: నేను ఇతరులకు ఉదారంగా ఇస్తున్నప్పుడు అసూయపడకండి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-rquestion)

Matthew 20:16

So the last will be first, and the first last

ఇక్కడ మొదటి చివరి అనే మాటలు ప్రజల స్థితి లేదా ప్రాముఖ్యతను సూచిస్తాయి. యేసు ఇప్పుడు ప్రజల హోదాను పరలోకరాజ్యంలో వారి హోదాతో పోలుస్తున్నాడు. [మత్తయి 19:30] (../19/30.md) లో మీరు ఇలాంటి ప్రకటనను ఎలా అనువదించారో చూడండి. ప్రత్యామ్నాయ అనువాదం: ""కాబట్టి ఇప్పుడు అప్రధానంగా అనిపించే వారు చాలా ముఖ్యమైనవారు, ఇప్పుడు చాలా ముఖ్యమైనవిగా కనబడేవారు అతి తక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంటారు

So the last will be first

ఇక్కడ ఉపమానం ముగిసింది. యేసు మాట్లాడుతున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: ""అప్పుడు యేసు ఇలా అన్నాడు, 'కాబట్టి చివరిది మొదటిది అవుతుంది'

Matthew 20:17

Connecting Statement:

ఆయన, ఆయన శిష్యులు యెరూషలేముకు వెళ్ళేటప్పుడు యేసు తన మరణం పునరుత్థానం మూడవసారి ముందే చెప్పాడు.

going up to Jerusalem

యెరూషలేము ఒక కొండ పైన ఉంది, కాబట్టి ప్రజలు అక్కడికి వెళ్లడానికి పైకి ప్రయాణించాల్సి వచ్చింది.

Matthew 20:18

See, we are going

శిష్యులకు చెప్పబోయే విషయాలపై శ్రద్ధ వహించాలని యేసు చూడండి అనే పదాన్ని ఉపయోగిస్తాడు.

we are going

ఇక్కడ మేము యేసు శిష్యులను సూచిస్తుంది. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-inclusive)

the Son of Man will be delivered

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ఎవరైనా మనుష్యకుమారుని అప్పగిస్తారు (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

Son of Man ... him

యేసు ఉత్తమ పురుషలో తనను తాను సూచిస్తున్నాడు. అవసరమైతే, మీరు వీటిని ప్రథమ పురుషలో అనువదించవచ్చు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-123person)

They will condemn

ప్రధాన యాజకులు, శాస్త్రులు యేసును ఖండిస్తారు.

Matthew 20:19

and will deliver him to the Gentiles for them to mock

ప్రధాన యాజకులు, లేఖరులు యేసును అన్యజనులకు అప్పగిస్తారు, అన్యజనులు ఆయనను ఎగతాళి చేస్తారు.

to flog

ఆయన్ని కొట్టడానికి లేదా ""కొరడాతో కొట్టడానికి

third day

మూడవది మూడు యొక్క సాధారణ రూపం. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#translate-ordinal)

him ... him ... he

యేసు ఉత్తమ పురుషలో తనను తాను సూచిస్తున్నాడు. అవసరమైతే, మీరు దీన్ని ప్రథమ పురుషలో అనువదించవచ్చు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-123person)

he will be raised up

లేపడం"" అనే పదాలు మళ్ళీ సజీవంగా అనే అర్థం ఇచ్చే ఒక జాతీయం. దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: దేవుడు ఆయన్ని లేపుతాడు లేదా దేవుడు ఆయన్ని మళ్ళీ బ్రతికిస్టాడు (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

Matthew 20:20

Connecting Statement:

ఇద్దరు శిష్యుల తల్లి అడిగే ప్రశ్నకు సమాధానంగా, యేసు తన శిష్యులకు అధికారం గురించి పరలోక రాజ్యంలో ఇతరులకు సేవ చేయడం గురించి బోధిస్తాడు.

the sons of Zebedee

యాకోబు, యోహానులు

Matthew 20:21

at your right hand ... at your left hand

ఇవి అధికారం, గౌరవం ఉన్న స్థానాలు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

in your kingdom

ఇక్కడ రాజ్యం యేసు రాజుగా పరిపాలించడాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: నీవు రాజుగా ఉన్నప్పుడు (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

Matthew 20:22

You do not know

ఇక్కడ మీరు బహువచనం. తల్లి, కొడుకులను సూచిస్తుంది. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you)

Are you able

ఇక్కడ మీరు బహువచనం, కానీ యేసు ఇద్దరు కుమారులతో మాత్రమే మాట్లాడుతున్నాడు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you)

drink the cup that I am about to drink

గిన్నె లోనిది త్రాగటం"" లేదా పాత్ర నుండి త్రాగటం అంటే బాధను అనుభవించడం. ప్రత్యామ్నాయ అనువాదం: నేను బాధపడబోయేదాన్ని అనుభవించండి (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-idiom)

They said

జెబెదయి కుమారులు చెప్పారు లేదా ""యాకోబు, యోహాను చెప్పారు

Matthew 20:23

My cup you will indeed drink

గిన్నెలోనిది త్రాగటం"" లేదా పాత్ర నుండి త్రాగటం అంటే బాధను అనుభవించడం. ప్రత్యామ్నాయ అనువాదం: నేను బాధపడుతున్నట్లు మీరు నిజంగా బాధపడతారు (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-idiom)

right hand ... left hand

ఇవి అధికారం, ప్రభావం గౌరవం ఉన్న స్థానాలు. [మత్తయి 20:21] (../20/21.md) లో మీరు దీన్ని ఎలా అనువదించారో చూడండి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

it is for those for whom it has been prepared by my Father

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: నా తండ్రి ఆ స్థలాలను సిద్ధం చేసాడు, ఆయన ఎంచుకున్న వారికి ఇస్తాడు (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

my Father

దేవునికి యేసుకు మధ్య ఉన్న సంబంధాన్ని వివరించే దేవునికి ఇది ఒక ముఖ్యమైన శీర్షిక. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#guidelines-sonofgodprinciples)

Matthew 20:24

heard this

యాకోబు, యోహాను యేసును అడిగినది విన్నారు

they were very angry with the two brothers

అవసరమైతే, పది మంది శిష్యులు ఎందుకు కోపంగా ఉన్నారో మీరు స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: వారు ఇద్దరు సోదరుల సంగతి చాలా కోపంగా ఉన్నారు, ఎందుకంటే ప్రతి ఒక్కరూ యేసు పక్కన గౌరవ స్థానంలో కూర్చోవాలని కోరుకున్నారు (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-explicit)

Matthew 20:25

Connecting Statement:

యేసు తన శిష్యులకు అధికారం గురించి ఇతరులకు సేవ చేయడం గురించిన బోధ ముగించాడు.

called them

పన్నెండు మంది శిష్యులను పిలిచాడు.

the rulers of the Gentiles subjugate them

అన్యజనుల రాజులు తమ ప్రజలను బలవంతంగా పరిపాలించారు

their important men

అన్యజనులలో ముఖ్యమైన పురుషులు

exercise authority over them

ప్రజలపై నియంత్రణ కలిగి ఉంటారు

Matthew 20:26

whoever wishes

ఎవరైతే కోరుకుంటారో లేదా ""ఎవరైతే ఆశిస్తారో

Matthew 20:27

to be first

ముఖ్యమైనది

Matthew 20:28

the Son of Man ... his life

యేసు తన గురించి ఉత్తమ పురుషలో మాట్లాడుతున్నాడు. అవసరమైతే, మీరు దీన్ని ప్రథమ పురుషలో అనువదించవచ్చు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-123person)

did not come to be served

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ఇతరులు ఆయనకు సేవ చేయటానికి రాలేదు లేదా ఇతర వ్యక్తుల చేత నాకు సేవ చేయించుకోటానికి రాలేదు (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

but to serve

మీరు అర్థం చేసుకున్న సమాచారాన్ని స్పష్టం చేయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: కానీ ఇతరులకు సేవ చేయడానికి (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-ellipsis)

to give his life as a ransom for many

యేసు జీవితం విమోచన క్రయధనం కావడం ప్రజలను వారి పాపాలకు శిక్షించకుండా విడిపించేందుకు శిక్ష పొందటానికి ఒక రూపకం. ప్రత్యామ్నాయ అనువాదం: తన జీవితాన్ని చాలా మందికి ప్రత్యామ్నాయంగా ఇవ్వడం లేదా చాలా మందిని విడిపించేందుకు ప్రత్యామ్నాయంగా తన ప్రాణం ఇవ్వడం (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor)

to give his life

ఒకరి ప్రాణం ఇవ్వడం అంటే స్వచ్ఛందంగా మరణించడం, సాధారణంగా ఇతరులకు సహాయం చేయడం కోసం. ప్రత్యామ్నాయ అనువాదం: చనిపోవడానికి (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-idiom)

for many

మీరు అర్థం చేసుకున్న సమాచారాన్ని స్పష్టం చేయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: చాలా మందికోసం (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-ellipsis)

Matthew 20:29

Connecting Statement:

యేసు ఇద్దరు అంధులను స్వస్థపరిచినట్లు ఇది ప్రారంభమవుతుంది.

As they went

ఇది శిష్యులను యేసును సూచిస్తుంది.

followed him

యేసును అనుసరించాడు

Matthew 20:30

There were two blind men sitting

దీనిని కొన్నిసార్లు ఇదిగో, ఇద్దరు అంధులు కూర్చున్నారు అని అనువదించబడింది. కథలోని కొత్త వ్యక్తుల రాక గురించి మత్తయి మనల్ని హెచ్చరిస్తున్నారు. మీ భాషకు దీన్ని చేసే మార్గం ఉండవచ్చు.

When they heard

ఇద్దరు అంధులు విన్నప్పుడు

was passing by

యేసు అటుగా పోవడం

Son of David

యేసు దావీదుకు అక్షరాలా కుమారుడు కాడు, కాబట్టి దీనిని దావీదు రాజు వారసుడు అని అనువదించవచ్చు. ఏదేమైనా, దావీదు కుమారుడు కూడా మెస్సీయకు ఒక బిరుదు, ఈ మనుషులు బహుశా ఈ బిరుదు ద్వారా యేసును పిలుస్తున్నారు.

Matthew 20:32

called to them

అంధులను పిలిచారు

do you wish

మీకు కావాలా

Matthew 20:33

that our eyes may be opened

కళ్ళు తెరిచినట్లుగా చూడగలిగేలా చెయ్యమని ఈ మనుషులు మాట్లాడుతారు. యేసు మునుపటి ప్రశ్న కారణంగా, వారు తమ కోరికను వ్యక్తం చేస్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: మీరు మా కళ్ళు తెరవాలని కోరుకుంటున్నాము లేదా మేము చూడాలనుకుంటున్నాము (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metaphor మరియు /WA-Catalog/te_tm?section=translate#figs-ellipsis)

Matthew 20:34

being moved with compassion

కరుణ కలిగి లేదా ""వారి పట్ల కరుణ అనుభూతి చూపి