15 1 తెల్లవారు జామున ముఖ్య యాజకులు, పెద్దలు, ధర్మశాస్త్ర పండితులు, యూదుల మహాసభకు చెందన సభ్యులు కలసి సమాలోచన చేoచు . తరువాత ఆయ యేసును బంధించి వచిండు పోసు రోమా గవర్నర్ పిలాతుకు అప్పగిచుసు . 2 పిలాతు యేసును, “నిను యూదుల రాజువా?” అoడు ప్రశ్నించుసు . అందుకు యేసు, “నిను అoగరగా” అoడు అతుముతో జవాబుతచ్చు. 3 ముఖ్య యాజకులు దేవురు మేని చానా నేరాలు మోపుసు . 4 కనుక పిలాతు ఇంకోండుసారి దేవురున ప్రశ్నిoచుసు, “ఇయా నీకు వ్యతిరేకంగా ఎతోనో నేరారోపణలు చేoచు పారు ! నినుందు జవాబు సోన్నమాట ?” అoడుసు . 5 అయినా యేసు మారు పలుకుల్లా. ఇది చూసి పిలాతుకు చానా ఆశ్చర్యం వోండుసు . 6 పండగ రోజున ప్రజల కోరిక ప్రకారం ఓoడు ఖైదీని విడుదల చేయడం పిలాతుకు ఆనవాయితీ. 7 బరబ్బ అనే ఒoడు ఖైదీ హంతకులైన తన తోటి తిరుగుబాటుదారులతో ఖైదులో ఇక్కిరు. 8 జన సమూహం ప్రతి సంవత్సరం విడుదల చేసినట్టే ఆ సంవత్సరం కూడా ఒoడున విడుదల చేయమని పిలాతును కోరుసు 9 పిలాతు, “యూదుల రాజును నిఘులకు విడుదల చేయముడు కోరకరు?” అoడు అoడుసు. 10 అతుకనికే ముఖ్య యాజకులు కేవలం అసూయ చేతనే యేసును అతుకు అప్పగించుసుoడు అదు గ్రహించుసు . 11 కాని ముఖ్య యాజకులు, యేసుకు బదులుగా బరబ్బను విడుదల చెయ్యాలని కోరమని ప్రజలను పురికొల్పాసు. 12 పిలాతు, “అనగనికే'' యూదుల రాజు’ అoడు అకిరా ఈ యేసును అoదు చేయసోనకంగా?” అoడు కేడుసు. 13 ఆయ కేకలు వోటిగేటి, “సిలువ వోడుంగో” అoడుసు. 14 పిలాతు, “అతుకూ ? అదు చేoదా నేరమేంటి?” అoడుసు. జనసమూహం, “సిలువ వోడుంగో” అంటూ ఇంకా ఎక్కువగా కేకలు వోడుసు. 15 ఆ జనసమూహన్ని సంతోషఇడుముoడు పిలాతు ఆయ కేటాట్టిగానే బరబ్బను విడుదల చేoదు, యేసును కొరడా దెబ్బలు మోతించు. సిలువ వోడతుకు అప్పగించుసు. 16 సైనికులు యేసును అధికార భవనంకోకు వoచ్చుoడు వోసు మిగిలిన సైనికులందర్నీ అట్టుకు అగుచు . 17 ఆయదేవురుకు ఊదా రంగు బట్టలు తొడిగి, ముళ్ళతో ఒoడు కిరీటం అల్లి దేవురు తలమేని ఎంచుసు. 18 ఆ తరువాత, “యూదుల రాజా, జయం!” అండిగేటి దేవురుకు వందనం చేయసాగుసు. 19 రెల్లు కోలుతో తలమేని మోతి దేవురు మేని ఉమ్మి వోడుసు. దేవురు ముందు మోకరించి నమస్కరించుసు. 20 ఈ విధంగా దేవురు అవహేళన చేoదా తరువాత ఆ ఊదా రంగు అంగీ వాంగోటు దేవురు గుడ్డలు దేవురుకు తొడిగి సిలువ వోడతుకు వంచ్చుండు వచ్చు. 21 కురేనే ప్రాంతానికి చెందన సీమోను (ఇతడు అలెగ్జాండర్, రూఫస్ అoడు ఆయ తండ్రి) ఆ దారికోరి నడుదుగెట్టి వందేగేట్టి ఇందేకే పాతు , సైనికులు అతుముతో బలవంతంగా యేసు సిలువను మోయించుసు 22 ఆయ యేసును, “గొల్గొతా” అనే చోటికి వoచ్చుండు వచ్చు, గొల్గొతా అంటే, “కపాల స్థలం” అoడు అర్థం. 23 అప్పుడు అయ ద్రాక్షారసంలో బోళం కలిపి దేవురుకు కుడికితుకు తచ్చు . కాని యేసు కుడికిల్లా. 24 ఆ తరువాత ఆయ దేవురు సిలువ వోడుసు. దేవురు గుడ్డలు పంచితూకు చీట్లు వోడుసు, ఏతుకు వందదు ఆయ వంచ్చుండుసు . 25 దేవురు సిలువ వోట సమయం ఉదయం తొమ్మిది గంటలు. 26 యూదుల రాజు” అoడు దేవురు మేని మోపిన నేరం ఒoడు పలక మేని రాసి తగిలించుసు. 27 దేవురుతో రోండాలు బందిపోటు దొంగలను ఒoడు కుడి వైపు, ఇంకోండు ఎడమవైపు సిలువ వోటుసు. 28 ‘దేవురు అక్రమకారుల్లో ఒoడుగా ఎంచుసు’ అద్ది లేఖనకోరి రాసిన వాక్కు దీని వలన నెరావేరుసు. 29 ఆ దారిన వోగారాయ దేవురు దూషిoచిగేటి తలలాడిచిగేటి, “దేవాలయాన్ని బుతోటు మూడు రోజులకోరి మళ్ళీ కట్టివోడాకుల్లా ! 30 ముందు సిలువ నుండి దీకు దిగు నిన్న నినే రక్షించుగో !” అoడుసు . 31 ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర పండితులు కూడా దేవురున హేళన చేoదేగేటి, “ఇదు ఇతరుల్ని రక్షించకోను. అత్తా అదే రక్షించుగుల్లా ! 32 ‘క్రీస్తు’ అoడు ఈ ‘ఇశ్రాయేలు రాజు’ సిలువ మేని నుండి ద్హికు దిగి వoదప్పుడు నముకోల్లా !” అoడు ఒoడుతో ఒoడు సోన్నిడుసు. యేసుతో పాటు సిలువ వోటయ కూడా దేవురు నిందించుసు. 33 మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకూ దేశమంతా చీకటి కమ్మిసు. 34 మూడు గంటలకు యేసు, “ఏలీ! ఏలీ! లామా సబక్తానీ!” అoడు గావుకేక పెట్టాడు. ఆ మాటలకు, “నా దేవా! నా దేవా! నమ్ము కియ్యి అతుకూ ఉటించట ?” అoడు అర్థం. 35 కిట్టకు నిలుచున్న కొందరు అత్తా విని, “ఇదోగో, ఇదు ఏలీయాను అకికూరు” అoడుసు. 36 ఒoడు లగెత్తుగేటి పులిసిన స్పాంజ్ కోరి ద్రాక్షారసం ముంచి రెల్లు కోలుకు తేలిగిoచు యేసుకు కుడకుతూ అందించుసు. “ఏలీయా వoదు ఇత్తా ద్హికు దించకదో పాపో” అoడు అత్హుముతో అడుసు. 37 అప్పుడు యేసు బేరి కేక వోటు ప్రాణం వుటుంచుసు. 38 ఆ వెంటనే దేవాలయంలో తెర మేని నుండి దిధాకా రెండుగా చినిగిపోసు. 39 యేసు ఎదుట నిలబుందు యిందా శతాధిపతి దేవురు చోతోగరా విధానం అద్ది గమనించి, “నిజంగా ఈధు దేవురి మోను” అడుసు. 40 కొందరు స్త్రీలు దూరం నుండి పకకరు . ఆయలకోరి మగ్దలేనే మరియ, చిన్న యాకోబు, యోసేల తల్లి మరియ, సలోమి ఇక్కిరు. 41 యేసు గలిలయకోరి ఇంధప్పుడు ఈయ దేవురున వెంబడిచుసుల్లా దేవురుకు సేవ చేయము. ఈయ అల్లరాగుండా దేవురు వెంట యెరూషలేముకు వoదా స్త్రీలు కూడా అట్టె ఇక్కిరు. 42 అది విశ్రాంతి దినానికి ముందు రోజు, సిద్ధబుగర రోజు. 43 యూదుల మహా సభకోరి పేరు పొందన ఒoడు సభ్యుడు, అరిమతయి అధుఇన యోసేపు అట్టుకు వoచ్చు. అదు దేవుని రాజ్యం కోసం ఎదురు పాతేగేటిక్కిరు. అదు ధైర్యంగా పిలాతు కిట్టకు వోయి యేసు దేహాన్ని అతుకు తరాసొంని కేడుసు . 44 యేసు అంతన త్వరగా చోతోవోస పిలాతు ఆశ్చర్యపోసు, శతాధిపతిని పిలిచి, “యేసు అప్పుడే చోతోవోసా ?” అoడు కేడుసు. 45 దేవురు చోతోవోసుండు శతాధిపతి ద్వారా తెలిసిండు దేవురు దేహాన్ని యోసేపుకు అప్పగిoచుసు. 46 యోసేపు సన్నని నారబట్ట కొని యేసును ద్హికు దింపి ఆ గుడ్డలకోరి చుత్తుడుసు. ఆ తరువాత రాతిలో తొలిపించిన సమాధికోరి దేవురున ఎంచుసు. ఒoడు కేల్లును అడ్డంగా దొర్లించుసు ఆ సమాధిన మూసివోడుసు. 47 మగ్దలేనే మరియ, యేసు తల్లి అయిన మరియ దేవురున ఎంచన చోటున పాచు.