Chapter 3

1 ప్రధమ అపొస్తహాలిక అద్భుతం మధ్యాహ్నం మూడు గంట్టాలకు ప్రధాన సమయం లో పేతురు,యోహాను దేవాలయం లోకి 2 వెళ్తున్నారు.పుట్టినప్పటినుండి కుంటివాడిగా ఉన్న ఒకని కొందరు ప్రతిరోజు మొసుకొచ్చి సౌందర్య అనే దేవాలయ దగ్గర ద్వారం దగ్గర ఉంచేవారు.వాడూ దేవలంయం లోనికి వెళ్లేవారి దగ్గర భిక్షమెతుకొనే 3 వాడుపేతురు యోహాను దేవాలయం లోకి ప్రవేసిస్తూ ఉండగా వాడిని భిక్షామడిగిరి. 4 పేతురు యోహాను వాడిని తదేకంగా చూస్తూ, "మవైపు చూడు" 5 అన్నారు.అతడు వారి దెగ్గర ఏమైనా దొరుకుతుందేమో అని ఆశించి వారి వైపు 6 చూసాడుఅప్పుడు పేతురు, "వెండి బంగారాలు నాదెగ్గర లెవ్వు , నాకున్నదాన్నే నీకిస్తాను.నజారేయుడు అయిన యేసుక్రీస్తు నామంలో లేచి నాడువు" అని 7 వాడి కుడి చెయ్యి పట్టుకొని పైకి లేపాడు.వెంట్టనే వాని పాదాలు,చిలుమండలూ బలం పొందాయి.వాడూ 8 వెంట్టనే లేచి నడవం మొదలు పెట్టాడు.నడుస్తూ గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతిస్తు వారితో పాటు దేవాలయం లోకి వెళ్ళాడు. 9 వాడు నడుస్తూ దేవుణ్ణి కీర్తిచడం ప్రజలందరూ చేశారు."సౌందర్యం 10 అనే దేవాలయ ద్వారం దెగ్గర అడుక్కోడానికి కూర్చునవాడు వీడే" అని గుర్తుపట్టి , అతనికి జరిగిన దానిని చూసి ఆశ్చర్యం లో,విస్మయంలో మునిగిపోయారు. 11 వాడు పేతురు,యెహూనులను అంటిపెట్టుకుని ఉండాగా జనమంతా విస్మయం చెంది,సొలొమోను మండపంలో ఉన్నవారి దగ్గరికి పరుగెత్తుకుంటు వచ్చారు. పేతురు రెండోవ ఉపన్యాసం:నిబంధన నెరవేర్పు 12 పేతురు దీన్నీ చూసి ప్రజలతో ఇలా అన్నాడు, "ఇశ్రాయేలీయులరా ,దీని గురించి మీరెందుకు ఆచార్యపడుతున్నారు? మా సొంత శక్తితోను,భక్తితోనో ఇతడు నడిచేలా చేసమన్నట్టు మీరెందుకు మా వైపు అదే పనిగా చూస్తున్నారు? 13 అబ్రహం ఇస్సాకు యాకోబు దేవుడు,అంటే మన పూర్వికుల దేవుడు తన సేవకుడు అయిన యేసుని మహిమ పరిచాడు.అయితే మిరయ్యన్నీ పిలతుకు అప్పగించారు,అతడు ఆయనను విడుదల చెయ్యడానికి నిర్చయించుకునప్పుడు మీరు అతని ఎదుట ఆయనను తిరస్కరించారు.పవిత్రుడు 14 నీతిమంతుడు అయిన వానిని మీరు తిరస్కరించి,హంతకుణ్ణి మీకోసం విడుదల చేయమని అడిగారు. 15 మీరు జీవనానికి కర్తను చేయించారు కానీ దేవుడు ఆయనను మూర్తులలో నుండి లేపాడు.అందుకు మేమే సాక్ష్యులం.ఆయన 16 నామంలో ఉంచిన విశ్వాసమే మీరు చూసి ఎరిగియున్న వినిని బలపరచును.ఆయానవలన కలిగిన విశ్వాసమే మీ అందరియెదుట వినికి ఈ పూర్ణస్వస్థత కలుగజేసేను. 17 సహోదరులారా,మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియును.అయితె 18 దేవుడు తన క్రీస్తు తప్పక బాధలు పడాలని దేవుడు ప్రవక్తలందరి ద్వారా ముందే తెలియచేసింది సంగతులను ఆయన ఎప్పుడు నెరవేర్చాడు. 19 ప్రభువు సముఖము నుండి విశ్రాంతి కలములు వచ్చునట్లును మికోరకు నియమించిన 20 క్రీస్తుయేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తము మారుమన్నాసు నొంది తిరుగుము. 21 అన్నిటికి కుదురుబాటు కలములు వచ్చునని దేవుడు అధినుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోటా పాలికించెను.అంతవరకు యేసు పరలోక నివాసియై యుండుట అవశ్యకం.మోషే 22 ఇట్లనెను ప్రభవైన దేవుడు న వంటి యొక 23 ప్రవక్తను మీ సహోదారులలో నుండి మికోరకు ప్యూటించును.ఆయన మీతో ఏమి చెప్పినను అన్నీ విషయాలలో మిరాయన మాట వినవలెను.ఆ ప్రవక్త మాట వినినవాడు ప్రజలతో ఉండకుండా సర్వనాశనం అగును. 24 మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరు ఈ దినమునుగూర్చి ప్రకటించరి.ఆ ప్రవక్తలను,దేవుడు 25 అబ్రాహాముతో ని సంతనమునందు భూలోకవంశములన్నియు ఆశీర్వదించబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును,మీరు వరసులులై 26 యున్నారు.దేవుడు తన సేవకుని పుట్టించి,మిలో ప్రతివాణిని వాని దుష్టత్వమునుండి మళ్లించుటవలన మిమ్మును నశీర్వదించుటకు ఆయన ఎదుట మియెదకు పంపెనాని చెప్పెను.