Chapter 18

1 తరువాత సౌలుపే పేలిప్పీ లో నుంచి వెళుతూ కోరింతుకు వచ్చి పొంతూవ వంశానికి చెందిన ఆకుల అనే యుడుని తన భార్య ప్రిస్కిల్ల గురించి తెలుసుకొని వెళ్లెను 2 యూదులందరురోమ్ పట్టణం వదలి పోవాలని క్లౌడియన్ రాజు ఆజ్ఞ వేసిన తరువాత వారు ఇటలీ వదలి కొంత 3 కాలం క్రైండే ఈ నగరానికి వచ్చాడు వారి వృత్తి డెరాలు కుట్టడం. పౌలు వృత్తి కూడా ఆదే కాబట్టి వారితో కలిసి వుండేవాడు. 4 ప్రతి విశ్రాంతి దినమందు సమాజ మందిరణ యూదులు మరియు గ్రీకులతో తార్కిస్తూ వచ్చెను 5 సిల. తిమోతిలతో మాసిడోనియా నుండి వీచినప్పుడూ సౌలు వాక్యం బోధించడం ఎక్కువగా వింటున్నారు ఆశతో యేసు క్రీస్తు అని యుడులతో సాక్షమిచుచున్నాడు 6 అతనిని వారు ఎదురుతిరిగి కోపగించుకొన్నారు అతడు తన బట్టలు దులుపుకొంది మీ రక్తం మీ తలమిదే ఉంటుంది గాక నేను నిర్దోషిని ఆముందు నేను యుదేతరల దగ్గరకు వెళ్లాను ని వారికి చెప్పు 7 ఆ ఇక్కనుండి వెళ్లి దైవభక్తి కలిగిన తితియస్ ఇంటికి వచ్చాడు అ తని ఇల్లు సమజమందిరం ప్రక్కనే ఉంది 8 ఆ మందిరం అధికారి క్రిస్పు కుటుంబము సమేటంగా ప్రభువులో నమ్మకంగా ఉన్నారు ఇంక కొంతమంది నమ్ముకొని బాప్తిస్మము పొందినరు. 9 ప్రభువు రాత్రి సమయంలో దర్శనంలో నీవు బయపడవద్దు మాట్లాడు ఉరకాయండవద్దు నేను 10 నీకు తొడుగాఉన్నాను కీడు చేయడానికి ఎవడు ని మీదికి రారూ ఈ నగరంలో నాకు సొంత అయినవారూ చాలా మంది 11 ఉన్నారు అని సౌలుతో సెప్పేడు అతడు వారి మధ్య పడిఎనిమిది నెలలు ఉంది దేవుని చెప్పాడు 12 .గళ్డియో ఆకాయకు గావర్నర్ గా ఉన్న రోజులలో యూదులంతా ఒక్కటై పౌలును న్యాయస్థానం వద్దకు అతడిని తీసుకోచారు. 13 .మన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా బోధనలు చేస్తున్నాడు అని అతనిపై నిందలు వేశారు. 14 సౌలు మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు గలియో యుడులరా ఈ గొడవ ఏమిటో ఒక్క అన్యాయనికొ ఒక పెద్ద అపరదనికో సంబంధించైన నేను మీ మాట 15 వినుర న్యాయమీ ఇది ఎదో ధర్మశాస్త్రం లేదా పేదల గురించో ఉపదేశం గురించో అవియే ఐటర్ మిలోమీరే చుచుకొనుడి వీటిని విచారించుటకు నాకు మనసు లేదు అని యుడులతో చెప్పెను 16 వారిని ధర్మాసనం నుండి పంపించాడు తరువాత సమాజ మందిర అధికరి మరియు అందరూ 17 సొస్తునేసును పట్టుకొని సీతక కోట్టారు ఈవిషయాన్ని గలలియో పట్టించుకోలేదు 18 సౌలు చాలా కాలం అక్కడనే ఉంది చివరికి వారి దగ్గర నుండి సెలవు తీసుకున్నాడు తనకు మొక్కుబడి ఉండటం వలన ఆ పనిని బట్టీ తన తల వెంట్రుకలు కత్తిరించుకొని ప్రిస్కిల్ల. 19 ఆకులతో. కలసి షిరియాకు వెళుతూ ఎస్ను. వచ్చినప్పుడు వారిని అక్కడనే నిలిపి సమజమందిరం లోపలికి వెళ్ళి సౌలు యుడులతో ఎదురుగా వదించుచుండెను 20 సౌలు చాలా కాలం అక్కడనే ఉండమని కోరారు. కానీ దేవుని చితమైతే మరల 21 వస్తామని చెప్పి ఓడ ఎక్కి ఎల్లిపోయారు. 22 కైసరియా లో దిగి యెరూషలేము కి వెళ్లి అక్కడ సంఘాన్ని పలకరించి,అంతియొకకి వచ్చాడు. 23 అక్కడ కొంతకాలంవుంది మరల బయలుదేరి గలిలియలోని పుగీయ శిష్యుఅందరిని స్థిరపరిచాడు. 24 .అల్లెజన్ద్రియా వాడైన అపోలో అనే యోదుడు ఏపేసుకు వచ్చాడు. ఆతడు గొప్ప విద్వంసుడు మరియు లేఖనలలో ప్రావీణ్యం కలిగిన వాడు.ఆతడు ప్రభువు 25 మార్గములో ఉప్పదేశం పొంది,ఆత్మ లో దేవునికి ఆరాధించి యేసుని గురించి గొప్పగా,స్పష్టంగా మాట్లాడుతూ సమాజ మందిరాలలో 26 డిర్యముగా మాట్లాడగలరు. అని ఆతనికి యూహను బాప్తిస్మము గురించి మాత్రమే చప్పగలడు. ప్రిస్కిల్ల' ఆకుల అతనిని దగ్గరికి తీసుకొని ఎవుని గురించి వివరంగా చెప్పారు. 27 .తరవాత ఆతడు అకాయ వెళ్లాలని అనుకున్నాడు.అక్కడ విష్వషులకు ఉత్తరములు రాసి అతనిని చర్చుకోవలని తీర్మానించాడు.ఆతడు 28 అక్కడికి వచ్చి విశ్వసలకు చాలా సహాయం చేసాడు.యేసుక్రీస్తు దేవుడని యూదుల యెదుట బహిరంగముగా గట్టిగా సువార్తను ప్రకటించాడు.