Matthew 28

మత్తయి 28 సాధారణ గమనికలు

ఈ అధ్యాయంలోని ప్రత్యేక అంశాలు

సమాధి యేసు సమాధి చేయబడిన చోటు ([మత్తయి 28: 1] (../28/01.md)) సంపన్న యూదా కుటుంబాలవారు చనిపోయినవారిని సమాధి చేసే చోట ఇది రాతిని తొలిచిన చిన్న గది. ఒక వైపున ఒక చదునైన స్థలం ఉంటుంది. అక్కడ వారు దానిపై నూనె సుగంధ ద్రవ్యాలు వేసి, గుడ్డలో చుట్టిన తర్వాత శరీరాన్ని ఉంచవచ్చు. అప్పుడు వారు సమాధి ముందు ఒక పెద్ద బండను దొర్లించే వారు కాబట్టి ఎవరూ లోపలికి చూడలేరు లేదా ప్రవేశించలేరు.

శిష్యులను చేయండి

చివరి రెండు వచనాలను ([మత్తయి 28: 19-20] (./19.md)) సాధారణంగా ది గ్రేట్ కమిషన్ అని పిలుస్తారు. ఎందుకంటే అది. క్రైస్తవులందరికీ ఇచ్చిన చాలా ముఖ్యమైన ఆజ్ఞ. క్రైస్తవులు ప్రజల వద్దకు వెళ్లడం, వారితో సువార్తను పంచుకోవడం, క్రైస్తవులుగా జీవించడానికి వారికి శిక్షణ ఇవ్వడం ద్వారా శిష్యులను చేయవలసి ఉంటుంది.

ఈ అధ్యాయంలో ఇతర అనువాద ఇబ్బందులు

ప్రభువు యొక్క దేవదూత

మత్తయి, మార్కు, లూకా, యోహాను అందరూ యేసు సమాధి వద్ద ఉన్న స్త్రీలదగ్గర తెల్లని దుస్తులలో దేవదూతల గురించి రాశారు. ఇద్దరు రచయితలు వారిని పురుషులు అని పిలిచారు, కానీ దేవదూతలు మనుషులుగా కనిపించినందువల్ల మాత్రమే. ఇద్దరు రచయితలు ఇద్దరు దేవదూతల గురించి రాశారు, కాని మిగతా ఇద్దరు రచయితలు వారిలో ఒకరి గురించి మాత్రమే రాశారు. ఈ వచనాలు ULT లో కనిపించే విధంగా అనువదించడం ఉత్తమం. (చూడండి: [మత్తయి 28: 1-2] (../../mat/28/01.md) మరియు [మార్కు 16: 5] (../../mrk/16/05.md) మరియు [లూకా 24: 4 ] (../../luk/24/04.md) మరియు [యోహాను 20:12] (../../jhn/20/12.md))

Matthew 28:1

Connecting Statement:

ఇది యేసు మృతులలోనుండి పునరుత్థానం చెందిన వృత్తాంతాన్ని ప్రారంభిస్తుంది.

Now late on the Sabbath, as it began to dawn toward the first day of the week

ఆదివారం ఉదయం సూర్యుడు ఉదయించడంతో సబ్బాతు ముగిసిన తరువాత

Now

ప్రధాన కథనంలో విరామం గుర్తించడానికి ఈ పదం ఇక్కడ ఉపయోగించబడింది. ఇక్కడ మత్తయి కథ యొక్క క్రొత్త భాగాన్ని చెప్పడం ప్రారంభిస్తాడు.

the other Mary

మరియ అనే మరో మహిళ. ఈమె యాకోబు, యోసేపు అనే వారి తల్లి మరియ [మత్తయి 27:56] (../27/56.md)).

Matthew 28:2

Behold

ఇక్కడ ఇదిగో అనే పదం తరువాత వచ్చే ఆశ్చర్యకరమైన సమాచారాన్ని గమనించమని హెచ్చరిస్తుంది. మీ భాషకు దీన్ని చేసే మార్గం ఉండవచ్చు.

there was a great earthquake, for an angel of the Lord descended ... and rolled away the stone

సాధ్యమయ్యే అర్ధాలు 1) భూకంపం సంభవించింది ఎందుకంటే దేవదూత దిగివచ్చి రాతిని తీసివేసాడు, లేదా 2) ఈ సంఘటనలన్నీ ఒకే సమయంలో జరిగాయి.

earthquake

అకస్మాత్తుగా తీవ్రంగా భూమి వణుకుతోంది

Matthew 28:3

His appearance

దేవదూత యొక్క రూపం

was like lightning

దేవదూత ఎంత ప్రకాశవంతంగా కనిపించాడో నొక్కి చెప్పే అనుకరణ ఇది. ప్రత్యామ్నాయ అనువాదం: మెరుపులా ప్రకాశవంతంగా ఉంది (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-simile)

his clothing as white as snow

దేవదూత బట్టలు ఎంత ప్రకాశవంతంగా తెల్లగా ఉన్నాయో నొక్కి చెప్పే అనుకరణ ఇది. మునుపటి పదబంధం నుండి ఉంది అనే క్రియను పునరావృతం చేయవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: అతని దుస్తులు మంచులాగా చాలా తెల్లగా ఉన్నాయి (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-simile మరియు /WA-Catalog/te_tm?section=translate#figs-ellipsis)

Matthew 28:4

became like dead men

ఇది ఒక అనుకరణ, అంటే సైనికులు కింద పడిపోయారు మరి కదలలేదు. ప్రత్యామ్నాయ అనువాదం: నేలమీద పడి చనిపోయిన మనుషులవలె ఉండిపోయారు (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-simile)

Matthew 28:5

the women

మగ్దలీనా మరియ మరియు మరియ అనే వేరొక మహిళ

who has been crucified

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: "" సైనికులు సిలువ వేసిన వారు"" లేదా ఎవరిని వారు సిలువ వేసారో వారు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

Matthew 28:7

tell his disciples, 'He has risen from the dead. See, he is going ahead of you to Galilee. There you will see him.'

ఇది వాక్క్యంలోని వాక్క్యం. ఇది పరోక్ష వాక్క్యంగా పేర్కొనవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ఆయన మృతులలోనుండి లేచాడని, యేసు మీకు ముందుగానే గలిలయకు వెళ్ళాడని అక్కడ శిష్యులకు చెప్పండి, అక్కడ మీరు ఆయన్ని చూస్తారు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-quotesinquotes మరియు /WA-Catalog/te_tm?section=translate#figs-quotations)

He has risen

ఆయన తిరిగి జీవంలోకి వచ్చాడు

from the dead

మరణించిన వారందరి నుండి. ఈ వ్యక్తీకరణ పాతాళంలో చనిపోయిన ప్రజలందరినీ వివరిస్తుంది. వారి నుండి పైకి లేవడం మళ్ళీ సజీవంగా మారడం గురించి మాట్లాడుతుంది.

going ahead of you ... you will see him

ఇక్కడ మీరు బహువచనం. ఇది స్త్రీలను శిష్యులను సూచిస్తుంది. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you)

I have told you

ఇక్కడ మీరు బహువచనం, మహిళలను సూచిస్తుంది. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-you)

Matthew 28:8

The women

మరియ మగ్దలీనా, మరియ అనే ఇతర మహిళ

Matthew 28:9

Behold

ఇక్కడ ఇదిగో అనే పదం తరువాత వచ్చే ఆశ్చర్యకరమైన సమాచారాన్ని గమనించమని హెచ్చరిస్తుంది. మీ భాషకు దీన్ని చేసే మార్గం ఉండవచ్చు.

Greetings

ఇది ఆంగ్లంలో హలో వంటి సాధారణ గ్రీటింగ్.

took hold of his feet

వారి మోకాళ్లపై ఉంది ఆయన పాదాలు పట్టుకుంది.

Matthew 28:10

my brothers

ఇది యేసు శిష్యులను సూచిస్తుంది.

Matthew 28:11

Connecting Statement:

యేసు పునరుత్థానం గురించి విన్న యూదా మత నాయకుల ప్రతిస్పందన గురించి ఇది ప్రారంభమవుతుంది.

Now

ప్రధాన కథనంలో విరామం గుర్తించడానికి ఈ పదం ఇక్కడ ఉపయోగించబడింది. ఇక్కడ మత్తయి కథ యొక్క క్రొత్త భాగాన్ని చెప్పడం ప్రారంభిస్తాడు.

the women

ఇక్కడ ఇది మగ్దలినా మరియ, ఇతర మరియల ను సూచిస్తుంది.

behold

ఇది పెద్ద కథలోని మరొక సంఘటనకు నాంది పలికింది. ఇందులో మునుపటి సంఘటనల కంటే భిన్నమైన వ్యక్తులు ఉండవచ్చు. మీ భాషలో దీన్ని చేసే మార్గం ఉండవచ్చు.

Matthew 28:12

discussed the matter with them

తమలో తాము ఒక ప్రణాళికను నిర్ణయించారు. యాజకులు, పెద్దలు ఆ డబ్బును సైనికులకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

Matthew 28:13

Say to others, 'Jesus' disciples came ... while we were sleeping.'

మీ భాష వాక్క్యంలో వాక్క్యంను అనుమతించకపోతే, మీరు దీన్ని ఒకే వాక్క్యం గా అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: యేసు శిష్యులు వచ్చారని ఇతరులకు చెప్పండి .. మీరు నిద్రపోతున్నప్పుడు (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#writing-quotations మరియు /WA-Catalog/te_tm?section=translate#figs-quotations)

Matthew 28:14

If this report reaches the governor

యేసు శిష్యులు అతని మృతదేహాన్ని తీసుకున్నప్పుడు మీరు నిద్రపోయారని గవర్నర్ విన్నట్లయితే

the governor

పిలాతు ([మత్తయి 27: 2] (../27/01.md))

we will persuade him and take any worries away from you

చింతించకండి. అతను మిమ్మల్ని శిక్షించకుండా మేము అతనితో మాట్లాడతాము.

Matthew 28:15

did as they had been instructed

దీన్ని క్రియాశీల రూపంలో అనువదించవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: యాజకులు చేయమని చెప్పినట్లు చేసారు (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

This report spread widely among the Jews and continues even today

చాలా మంది యూదులు ఈ నివేదికను విన్నారు, దాని గురించి ఇతరులకు నేటికీ చెబుతూనే ఉన్నారు

even today

ఇది మత్తయి పుస్తకం రాసిన సమయాన్ని సూచిస్తుంది.

Matthew 28:16

Connecting Statement:

ఇది యేసు తన పునరుత్థానం తరువాత తన శిష్యులతో సమావేశమైన వృత్తాంతం ప్రారంభమవుతుంది.

Matthew 28:17

they worshiped him, but some doubted

సాధ్యమయ్యే అర్ధాలు 1) వారందరిలో కొంతమంది అనుమానం ఉన్నప్పటికీ యేసును ఆరాధించారు, లేదా 2) వారిలో కొందరు యేసును ఆరాధించారు, కాని మరికొందరు ఆయనను అనుమానించినందున ఆయనను ఆరాధించలేదు.

but some doubted

శిష్యులు సందేహించిన విషయాన్ని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: ఆయన నిజంగా యేసు అని ఆయన మళ్ళీ బ్రతికి వచ్చాడని కొందరు అనుమానం వ్యక్తం చేశారు (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-explicit)

Matthew 28:18

All authority has been given to me

దీన్ని క్రియాశీల రూపంలో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ అనువాదం: నా తండ్రి నాకు అన్ని అధికారాలూ ఇచ్చాడు (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-activepassive)

in heaven and on earth

ఇక్కడ పరలోకం భూమి అనే మాటలను అందరూ స్వర్గం, భూమిలోని ప్రతిదీ అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తారు. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-merism)

Matthew 28:19

of all the nations

ఇక్కడ జాతులు అంటే ప్రజలు. ప్రత్యామ్నాయ అనువాదం: ప్రతి దేశంలోని ప్రజలందరిలో (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

into the name

ఇక్కడ పేరు అధికారాన్ని సూచిస్తుంది. ప్రత్యామ్నాయ అనువాదం: అధికారం ద్వారా (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#figs-metonymy)

Father ... Son

దేవుడు యేసు మధ్య సంబంధాన్ని వివరించే ముఖ్యమైన శీర్షికలు ఇవి. (చూడండి: /WA-Catalog/te_tm?section=translate#guidelines-sonofgodprinciples)

Matthew 28:20

See

చూడండి లేదా వినండి లేదా ""నేను మీకు చెప్పబోయే దానిపై శ్రద్ధ వహించండి

even to the end of the age

ఈ యుగం ముగిసే వరకు లేదా ""ప్రపంచం ముగిసే వరకు