అధ్యాయ్ 28

1 మెలితే దీవిలో పౌలు కు పాము కర్సటం మమ్మ తప్పిచ్చుకన్నా ఆపై ఆ ద్విపమ్ మెలితే అని మాకు తెలిత్తే . 2 అనగరికులైన అగ్గటి జనం మాకు తుంగ్త పరిచర్య అలా ఇలా అయ్యో . అస్కె వాన వాసోరే చలిగా మందటం తో వారు నిప్పు రాజబెట్టి మా అందరిని చేరసుకుట్టోరు. 3 అప్పుడు పౌలు కొన్ని పుల్ల పెక్కి కిస్సుతే పోర్రో వటారేమందంగా ఒరా పాము ఆ వేడికి బాయిదికి వాసి ఓని కయ్యి ని పెయుత్తే. 4 ఆ జనం ఆ పాము ఓని కయ్యిని పెయుసి వేలాడడం ఉడి,' ఈ మానసి హాంతకుడై మందోచు . ఇతడు సముద్రం నుండి తప్పేసుకుట్టప్పటికి న్యాయం మాత్రం ఓనిని జీవిశానియ్యో 'వారితో ఓరు అనుకుట్టోరు. 5 కానీ పౌలు మాత్రం ఆ పాము ని కిస్సునే జడిసి వాటి, బాతా హాని పోందిల్లో. 6 వారైతే అతని శరీరం వాసి దాయటమో ,వొందు అకస్మాత్తుగా డోళ్లటమో జరిగితే ఇంజి ఊడోరేమత్తోరు. చాలా సేపు ఉడి తరువాతఓనికి ఏ హాని కలగకపోవడం చూసి తమ అభిప్రాయం మార్చుకొని 'ఇండు ఒక దేవుడు ' ఇంజి కెత్తోరు. 7 ఫోప్లి అనేవారు ఆ ద్విపంలో ముఖ్య .ఓనికి ఆ ప్రాంతతే భూమిమత్థే అతడు మామిని చేర్చుకుంజి మూడు రోజుకు స్నేహభావంతో ఆతిధ్యం ఇత్తో. ఫోప్లి తప్పెనికి బగుఅదటం 8 ఆ సమయతే ఫోప్లి తప్పె ఎడికి ,నెత్తుటి విరోచన చేత భాద పడుతూ పట్టి మత్తో పౌలు ఓని దగ్గరకు అంజి ప్రార్థన తుంగి అతని మీద కయిక్కు వాటి బాగుపర్సతో. 9 ఇది ఉడి ఆ దివితే మత్త మిగలత రోగుకు కూడా వాసి స్వస్థత పొందారు. 10 వారు అనేక మంచిపనుంగిణితో మకు మర్యాద తుంగి ,మమ్మ వొడా తర్రి మత్తస్కె మాకు కవిల్సట సొమ్ము తచ్చి ఓదాటే తస్తోరు. 11 అశ్విని బొమ్మతో మంథని అలగజేందిరియా పట్టణపు వొడా ఓరటి ఆ ద్విపంలో చాలికలమంత నిలచి మిందే.మూడు నెల అగ్గ మత్త తరువాత ఆ వొడా తర్రి అధ్హోరు . 12 సురకూసై నగరానికి వాసి అగ్గ మూడు రోజ్కు మత్తం. 13 అక్కడనుండి చుట్టూ ఉద్దీ రేగియు వాసి ఒరా రోజు తరువాత దక్షణపు గాలి విశాతం తో మరునాడు ఫోతియేలుకి వత్తం. 14 అక్కడి సహోదారుకుని కలస్తస్కె వారు ఓరగ్గా ఏడూ రోజ్కు మందవాలె ఇంజి మామిని వెడుకుట్టోరు. ఆ తరువాత రొమా నారు వత్తం. 15 అక్కడినుండి సోదరకు మా సంగతి విని అప్పియ సంతపేట వరకు ,మూడు సత్రకు పేట వరకు ఎదురు వాసి మామిని ఆహ్వానిస్తోరు . పౌలు వారిని ఉడి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించి ధైర్యం తచ్చుకుట్టో . రోమ్ చేరుకున్న పౌలు ,యూదుల మధ్యతే పరిచర్య 16 మమ్మ రోమ్ కు వాత్తస్కె పౌలు తనకు కాపలాగా మత్త సైనికునితో కలియి ప్రత్యేకంగా మందనాంకి అనుమతి పొందతో. 17 మూడు రోజుల తరువత వొందు ముఖ్య యుధులను తన దగ్గర కి కాంరిగిస్తో .వారు వచ్చినపుడు వొందు,''సోదరులారా ,నన్న మన జానకిని , పూర్వీకుల ఆచారక్కినికి వ్యతిరికాంనగా బెది తుంగలోకపోయిన ,యెరూషలేములో నన్ను రోమియులకు అప్పగిస్తోరు . 18 వారు ననిని విసరిసి నాలో మరణానికి కారణం బెది ఇల్లూకపోవడంతో నానిన్ విడిసివతవలె అనుకుట్టోరు గోని. 19 యూదుర్కు అబ్యఅంతరం కెత్తడం వలన నాన్న ' కైసరు ఎదుట చెప్పుకుంటారు' ఇంధవలసి వత్తె . నా స్వజనం పోర్రో తప్పు మోపవలె ఇంజి నా కోరిక అయ్యో. 20 ఈ కారణం చేతనే మీతో తిరియవలె ఇంజి కరింగిస్తాం .ఇశ్రాయేలు నిరీక్షణ నిమిత్తం ఈ గోలుసినితో నానిని బందీసి తస్తోరు ''అని ఓరి తో కెత్తో 21 అందుకు ఓరు '' యుధాయతే నుండి మీ గురించి మాకు బాతా ఉత్తరం రసీల్లోరు , ఇగ్గటికి వాసి యూదు సోదరినిన్ ఆరొండు అయిన మీ గురించి చెడ్డ సంగతి బెది మాకు కెత్తిల్లోరు .బేనోరు చెప్పుకోలేదు గూడా. 22 అయిన ఈ విశాయితే మీ అభిప్రాయం మీ పౌటే కేంజగోరణం . ఈ మత బేధం మాకు తెలుసు'' అని జవాబు కెత్తో. 23 అతడికి ఒక రోజు ఏర్పాటు తుంగి ,వొందుమందని చోటునికి చాలా మంది వత్తోరు.వేర్వేటినుంది ముఖ్యపేటివరకు వొందు దేవుని రాజ్యం గూర్చి సాక్ష్యం ఇసోరే ,మోసే ధర్మశాస్రం తే నుండి ,ప్రవక్తలలో నుండి సంగతులను ఓరికి ఎత్తి ఊపిసోరే ,యేసు ని గూర్చి వివరంగా బోధిసొరే ఓరిని ఒప్పిసొరే మినొ . 24 అతడు కెత్త సంగతులు కొందరు నముత్తోరు ,కొందరు నమ్మిల్లోరు. 25 వారినే భేదాభిప్రాయాలు వత్త .పౌలు చివరిగా వారితో ఒరా మాట కెత్తో .అద్దు బాతా ఇత్కు 26 వారు కేంజితోరు గాని అర్థం తుంగకూడారు .ఉడి థోరు గాని గ్రహిసొరు ఇంజి ఆ జానకిని కెల్లాటి. 28 కాబట్టి దేవుని వలన కలిగిన ఈ రక్షణ యుడేతరునికి నఘటికి తరలి అంజోన్ధిన్జీ మీరు పున్నుటి. 29 వారు దానిని అంగీకరిసిథోరు ,' ఈ మాట కేంజి ఓరంత అత్తోరు 30 పౌలు రెండు సలుకు పూర్తిగా ఓని అద్దె లోత్తె మంజి తన దగ్గరికి ఆదనోరినందరిని ఆదరిశోరె, 31 ఏ ఆటంకం ఇళ్ళకుండా పూర్ణ ధైర్యం తో దేవుడి రాజ్యంగూర్చి కెచ్చోరే , ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన సంగతి బోధిసొరే మత్తో.