అధ్యాయ్ 12

1 ఐదవ హింసాకాండ . పేతురు చెర ఆ పైన హీరోధు రాజు విశ్వాస సమాజంట ఒంతమందిని హిమిసిసడం కోసం పెయిత్తో. 2 యోహాను సహోదరుడైన యాకోబును కత్తి తో సవగోతోరు. 3 ఇది యూదులు ఇష్ఠంగా మండటం వుడి , పేతురును కూడా బందీస్టో . అని పొంగి రొట్టెకిని పండుం రోజున. 4 అతనిని బంధించి జెలునే వాటి , పస్కాపండుగా అత్త పై జానకిని మున్నేటికి ఓనిని తీసితట్టవలె ఇంజి ఓనినికి కాపలాగా జట్టుకు నలుగురి చొప్పున నాలుగు సైనిక దళాలును నియమిస్తో. 5 పేతురును జెలునే తస్తోరు , అయితే సంఘము అతని కోసం గట్టిగా ఆసక్తి తో దేవునికి పార్ధన తుంగత్తోరు. 6 హీరోధు అతనిని విచారణకై తీసి తట్టవలె ఇంజి మందగా,ఆ రాత్రి పేతురు రెండు సంకెళ్ళ బంధకాల్లో ఇద్దరు సైనికుల మధ్య ఊఅంజోరె మత్తో. కాపలా వారు జెలీని తలుపునే మున్నె కావాలి మత్తోరు. దూత మూలంగా పేతురు విడుదల 7 సడన్ గా ప్రభువు దూత ఓనికి వేదకట్టో. వొందు మంథని గది తే వెలుగు ప్రకాశం వత్తె .దూత పేతురిని తట్టి త్వరగలెమ్మని చెప్పేడు అస్కె చేతుల నుంచి బెదికు నెలార్థ. 8 దూత ఓనితో ' ని నడుం కట్టుకుని ఎరుపు కెరూము ఇంజి కెత్తో .పేతురు ఆలాకె తుంగ్తఓ ఆ పై గూడెం వాటి నాతో వా ఇత్తో. 9 అతడు బయాకి వాసి దూత వెంట అంజి ,దుతావలన జరిగింది వాస్తవమే ఇంజి తెలియక తను దర్శనం చూస్తన్నదేమో అంజి అనుకుట్టో. 10 మొదటి కెక్కావాలి రెండవ క్వాలిని దాటి అట్టణం కి దాయని ఇనుప తలుపు దగ్గరకు వత్తస్కె అద్దు దానంతట అద్దె తెరుసుకుట్టే .వారు బయటకు అంజి ఒరా విధి దాత పై ని దగ్గరి నుండు దూత అత్తె 11 పేతురు తెలివి తెచ్చుకొని, ప్రభువు తన దూతను పంపి, హేరోధు చేతిలో నుండి , యూదులు తలపెట్టిన వాటిననింటి నుండి నన్ను తప్పించాడని ఇప్పుడు నాకు నిజంగా తెలిసిందని అనుకున్నాడు. 12 దీనిని గ్రహించిన తర్వాత అతడు మార్కు అనే పేరున్న యోహానుతల్లి అయిన మరియ ఇంటికి వచ్చాడు. చాలా మంది విశ్వాసులు అక్కడ చేరి ప్రార్థన చేస్తున్నారు. 13 అతడు తలుపు తట్టినపుడు ,రోడా అనే ఒక పని పిల్ల తలుపు తీయడానికివచింది. 14 ఆమె పేతురు గొంతు గుర్తుపట్టి , సంతోషంలో తలుపు తీయకుండానే లోపలికి పరుగెత్తుకు పోయి, పేతురు తలుపుదగ్గర నిలుచున్నాడని తెలిపింది. 15 అందుకు వారు ఆమెను పిచ్చిదాన'అన్నారు అయితే తను చెప్పింది ముమ్మాటికీ నిజమని ఆమె చెప్పినపుడు వారు, 'అతని దూత అయి ఉండవచ్చు' అన్నారు. 16 పేతురు ఇంకా తలుపు కొడుతూఉంటే వారు తలుపు తీసి చూసి ఆర్చ్ర్యపడ్డారు. 17 అతడు నెమ్మదిగా ఉండమని వారికి చేతితో సైగ చేసి , ప్రభువు తనను చెరసాల నుండి ఎలా బయటికి తెచ్చాడో వారికి చెప్పి యాకోబుకు సోదరులకు ఈ విషయాలు తెలియజేయమని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళాడు. 18 తెల్లవారగానే పేతురు ఏమయ్యాడో అని సైనికులు ఎంతో గబరా పడ్డారు. 19 హేరోదు అతనికి కోసం వెతికి కనబడక పోయేసరికి కావాలి వారికి మరణ శిక్ష విధించాడు. ఆ తర్వాత హేరోదు యూదయా నుండి కైసరయ వెళ్లి అక్కడ నివసించాడు. 20 తూరు, సీదోనువాసులపై హేరోదు కు చాలా కోపంవచ్చింది. వారంతా కలిసి, రాజు దగ్గరికి వెళ్లారు. రాజుకు నచ్చజెప్పి సహాయం చేయాలని వారు రాజభవన పర్యవేక్షకుడైన బ్లాస్టైన వేడుకున్నాడు. ఎందుకంటే రాజు దేశం నుండి వారి దేశానికి ఆహారం వస్తూ ఉంది. 21 నిర్ణయించిన ఒక రోజు హెరోదు రాజవస్త్రాలు ధరించి సింహాసనం మీద కూర్చొని వారికి ఉపన్యాసమిచ్చాడు. 22 ప్రజలు ' ఇది దేవుని స్వరమే కానీ మనిషిది కాడు అని చెప్పి కేకలు వేశారు. 23 అతడు దేవునికి మహిమ ఇవ్వనందుకు దేవుని దూత అతనికి ఘోర వ్యాధిని కలిగించాడు. అతడు పురుగులు పడి చచ్చాడు. 24 దేవుని వాక్యం అంతకంతకు వ్యాపించింది. 25 బర్నబా , పౌలు యెరూషలేములో తమ సేవను నెరవేర్చిన తర్వాత మార్కు అనబడిన యోహానును వెంటబెట్టు కొని వచ్చారు.