13 1 పతి మొనసం మేని అధికారులకు లోబూదిక్కుం అందిండికే దేవురు వలన కలగనదు తప్ప మరి ఏ అధికారం ఇల్లా యిక్కిరా అధికారం దేవురు వలననే కలిగి యిక్కిదు. 2 కాబట్టి అధికారంను ఎదిరించారావు దేవురు నియమంన ఎదిరించాగుదు ఎదిరించరాయ అసలు మేనుకు అయ్యే శిక్ష ఎత్తేందుగాకు. 3 ప్రభుత్వం చేయరాయ చెడుకార్యంగలకే గాని నల్ల కార్యంగలకుభయంకరులు కారు నీకు మేలు కలుగుర్తుకు అధికారము దేవుని పరిచారకులు అసులుకు బీతుగుల్లాగుండా యిక్కింగో యిండు యిండుగాకరా మేలు చేయి అప్పుడు 4 అసులు మేని మెప్పు పొందకా నాను చెడ్డది చేందికే కూడ బీతుగుమానా అయా ఊరకయే ఖడ్గం ధరించమాదు కీడు చేయిరాసులు మేని ఆగ్రహం కాటుర్తుకు అయా దేవురు పరిచారకులు 5 కాబట్టి ఆగ్రహ బీతును పుడుసు మాత్రమే అల్లాగుండా మససాక్షిన పుడుసు లోబూదిక్కిరుదు ఆవశ్యకం. 6 అందుకిండికే అయా దేవురు సేవకులై యిందు ఎల్లప్పుడు ఈ సేవకోరే పని కలిసి యిక్కారంగ. 7 యిత్తుకే అల్ల్యా నింగ పన్ను కూడ చెల్లించాకురంగా కాబట్టి ఏత్తుకు పన్నో అత్తుకు పన్నుకు ఏత్తుకు సుంకమో అత్తుకు సుంకం చెల్లించుడి ఎత్తు మేని బీతు యిక్కివో అత్తువలన బీతు ఏత్తు వలన సన్మానం యిక్కివో అత్తు వలన సన్మానం కలిగిందు అడ్డేరు అసుకు అసుక రునంగల తీర్చుంగో. 8 ఉండున ఉండు ప్రేమించర విషయం కోరు తప్ప మరి ఏత్తుకు ఏదు అచ్చి యిక్కిమానంగో పొరుగురాసల ప్రేమించరావే ధర్మశాస్త్రం ప్రేమించురావు. 9 అందుండికే వ్యభిచరించ మానంగో నరహత్యల చేయ మానంగో దొంగిలవద్దు ఆశింపవద్దు ఆయడ్డీ మరి ఏ ఆజ్ఞనైన యిందికే అదుయు నిన్నివలె నీ పొరుగు ఆవు ప్రేమింప వలె యిండువాక్యం కోరిక్కిదు. 10 ప్రేమ పొరుగు ఆసలుకు కీడు చేయమాదు కాబట్టి ప్రేమ కలిగి యిక్కిరుదు ధర్మశాస్త్రం నేరవేర్చురుదే. 11 ఆనికే నింగ కాలం తెలిసిండు మేలిగురు వేల ఆశు యండు తెలిసిండు అనగ చేయింగోనంబురు విశ్వాసులుగా యిక్కిరప్పటి కంటే యిప్పుడు రక్షం నంబురుకు సమీపంగా యిక్కిదు. 12 నావారు చాన గడిసి పగలు కిట్టకోరిక్కిదు గనుక అంధకార క్రియలున విసర్జించ తేజోసంబంధవాన యూదో పకరనంగల ధరించించో. 13 అల్లరితో కూడిక్కర ఆట పాటలను మత్తైనను యిల్లాగుండా కామవిలాసంలోనికే కుయుక్తి చేష్టలానికే గూడ యిల్లాగుండా పగులు నడుదుంటిట్టుగా నర్దుంచో. 14 మెట్టుకు యేసు క్రీస్తున ధరించిడాయై ఒడుం యిచ్చల జరిగిచ్చుగిర్తుకు ఒడుం విషయంగల ఆలోచించ మానంగో.