4 1 ఇంకోండుసారి దేవురు సముద్రం ఒడ్డున ఉపదేశించడం ప్రారంభించుసు. దేవురు చుట్టూ చానా మంది ప్రజలు ఇక్కిడము వల్ల, దేవురు ఓoడు పడవ ఎక్కి కోoదుడుసు. ప్రజలు ఒడ్డున ఇక్కిరు. 2 దేవురు ఉదాహరణ సహాయంతో అనేక విషయాలు వారికి బోధించుసు. దేవురు ఆయలతో ఇనా సోoచు. 3 “వినంగో! ఒoడు రైతు విత్తనాలు చల్లతుకు పోసు. 4 విత్తనాలు చల్లుగేటి ఇందేకే, కొన్ని దారి పక్కన భూంచు, పక్షులు వoదు విత్తనలన తిoడువోడుసు. 5 మరికొన్ని విత్తనాలు, మట్టి ఎక్కువగా లేని రాతినేల మేని భుంచు. అవి త్వరగానే మొలకెత్తుల్లా 6 కాని అసుకు వేర్లు లోతుగా లేనందువల్ల సూర్యుడు రాగానే అవి ఆ వేడికి మాడిపోసు. 7 ఇంకా కొన్ని విత్తనాలు ముళ్ళ తుప్పల్లో భుంచు. ఆ ముళ్ళ తుప్పలు పెరిగి మొక్కలను అణచి వేయడం వల్ల అవి పంటకు వారుల్లా. 8 మిగిలిన విత్తనాలు మంచి సారవంతమైన నేలలోకోరి పభుంచు. అవి మొలకెత్తి, పెరిగి ముప్ఫై రెట్లు, అరవై రెట్లు, వంద రెట్లు పండి కోతకు వoచ్చు.” 9 యేసు ఇనా సోన్ని, “వినతుకు చెవులు ఇంధమోను వినుగాక” అoడుసు. 10 తరువాత దేవురు ఒంటరిగా ఇక్కిరుప్పుడు దేవురు పన్నెండు మంది శిష్యులు, దేవురు సన్నిహితులు కొందరు ఆ ఉదాహరణల గురించి దేవురు కేడుసు. 11 దేవురు ఆయాలతో “దేవుని రాజ్యం గురించిన రహస్య సత్యం నింఘులుకు సోన్నికే. కాని బేలి అయులకు ప్రతి విషయమూ ఉపమానాల రూపంకోరి లభిచంకరు. 12 అత్తుకనికే ఆయ పాకత్త గ్రహించకుండా ఉండాలి. వింటూ ఉన్నా అర్థం చేసుకోకుండా ఉండాలి. లేకపోతే వారు దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుతారేమో.” 13 దేవురు ఆయాలతో ఇనా అoడుసు, “ఈ ఉపమానం మీకు అర్థం అగుల్లె? అనికే మిగతా ఉపమానాలు ఎనా అర్థం చేదుకంగా ? 14 విత్తనాలు చల్లేవాడు చల్లేది దేవుని వాక్కు. 15 దారి పక్కన ఇక్కిరుయనికే, వాక్కు ఆయలకోరి భుoచుగాని, ఆయ విన్న వెంటనే సైతాను వoదు ఆయలకోరి భుoదా వాక్కును వాoగోడక్కరు. 16 అనగే కొంతమంది రాతినేల లాంటి ఆయ . ఈయ వాక్కును విని ఆనందంతో దాన్ని స్వీకరిచకు. 17 కానీ అయలకోరి వాక్కు లోతుగా వేరు పారని కారణంగా కష్టం, హింస కలిగితే దాన్ని ఊట్టించువోడకు 18 కొంతమంది ముళ్ళతుప్పలు మొలిచే నేల లాంటి ఆయ. దేవుని వాక్కు వినకుకకానీ. 19 కాని, జీవితంలో కలిగే చింతలు, ధనం కలిగించే మోసం, ఇతర విషయాల పట్ల కోరికలు ఆ వాక్కును అణచివేసి ఫలించకుండా చేయుకు. 20 మరి కొందరు సారవంతమైన నేలలాంటి అయ, వీళ్ళు దేవుని వాక్కు విని, అంగీకరించి కొందరు ముప్ఫై రెట్లు, కొందరు అరవై రెట్లు, కొందరు వంద రెట్లు ఫలిoచకు 21 దేవురు ఆయలతో ఇంకా ఇనా అoడుసు, “దీపామున ఎత్తుండువందు బోర్లించన పాత్ర దిగిలి, లేకపోతే మంచం దిగిలి ఇక్కికంగా ? దాన్ని దీపస్తంభం మేని ఎక్కికంగాల్లా ! 22 వోచచయ రహస్యాలూఅద్ది బేలిబుగాకు. 23 వినతుకు చెవులు యిందుమోను వినుగాక.” 24 యేసు ఆయాలతో ఇంకా ఇనా అడుసు, “నను నింగులుతో సోన్నర్దు జాగ్రత్తగా గమనించుగో. నింఘు ఏ కొలతలో కొలిచి ఇస్తారో అదే కొలతలో ఇంకా ఎక్కువగా కొలిచి దేవుడు నింఘులుకుతరరుకు . 25 ఇక్కిరయలకు దేవురు ఇంకా ఎక్కువ తరరుకు. ఇల్లారుయ నుండి ఇoకిదు కూడా వాoగోడికే.” లోలోపలి ఎదుగుదల 26 దేవురు మళ్ళీ ఇనా అడుసు, “దేవుని రాజ్యం ఒoడు మోంచము భూమి మేని విత్తనాలు చల్లినట్టు ఇక్కేకు. 27 ఆ వ్యక్తి నిద్ర పోతున్నా మెలకువగా ఇందా రాత్రి, పగలు అత్తుకు తెలియకుండానే ఆ విత్తనాలు మొలకెత్తి పెరుగుతూనే ఇక్కేకు. 28 అoతుకనికే భూమి దానంతట అదే పండుతుంది. మొదట మొలక, ఆ తరువాత కంకి, ఆ కంకి నిండా గింజలు వుడోకు. 29 పంట పండినప్పుడు అదు కోతకాలం వoచ్చుoడు వెంటనే కొడవలితో అర్తతువోడకు” . 30 దేవురు మళ్ళీ ఈ విధంగా అడుసు. “దేవుని రాజ్యాన్ని ఎత్తుముతో పోల్చగలం? ఏ ఉపమానం ఉపయోగించి దాన్ని వర్ణించగలం? 31 అది ఆవగింజ లాంటిది. మనం భూమి మీద నాటే విత్తనాలన్నిటిలోకీ అదు చిన్నదు. 32 కాని అత్త నాటిన తరువాత తోటలో ఇక్కర అద్ది మొక్కల కన్నా అదు బెరుద్ద్దుగా పెరుగాకు. అతుము కొమ్మలు బెర్ధుగా ఎదగాకు. పక్షులు దాని నీడకోరి గూడు కట్టిగకు.” 33 ఉపమానం ఇలారకుండా ఆయలకు ఏ ఉపదేశమూ చేయల్లా. తరువాత దేవురు అతుము శిష్యులతో ఒంటరిగాఇందప్పుడు ఆయలకు అద్ది వివరింఛి సోన్నుంచు . 34 యేసు ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉపయోగించి, ఆయ అర్థం చేదుధగిన కొద్దీగా అయులకు ఉపదేశించుసు. 35 ఆ రోజు సాయంత్రం దేవురు అతుము శిష్యులతో, “సరస్సు అక్కిలి ఒడ్డుకు పోబో నడగో” అడుసు. 36 శిష్యులు జనసమూహాలను వుటుచుచి యేసుతో పడవకోరి బయలుదేరి. మరి కొన్ని పడవలు కూడా ఆయాలవెంట వoచ్చు. 37 అప్పుడు బేరి తుపాను వoచ్చు. అలలు దిందు పడవకోకు తన్నితో నిండోసు. 38 పడవ పెరిగిలి భాగంకోరి యేసు తలదిగిలి దిండు ఎచుండు ఓగిటిగేటి ఇక్కిరు . శిష్యులు దేవురు వారకము దింపిచు దేవురుతో, “బోధకా! నఘం మునిగిపోతుంటే నీకేమీ పట్టదా?” అని అoడుసు. 39 దేవురు ధిందు గాలిని, సముద్రాన్ని గద్దిoచుస్తు, “శాంతించు! ఆగిపో!” అoడు ఆజ్ఞాపించుసు. వెంటనే గాలి ఆగిసు. అంతా ప్రశాంతంగా మారుసు . 40 అప్పుడాయన శిష్యులతో, “నిఘంతుకు బితుకంగా? నిఘులుకోరి ఇంకా విశ్వాసం కలిఘుల్లా ?” అని అoడుసు. 41 ఆయలకు చానా భయమేసింది. ఒoడుతో ఓoడు, “ఎవరీయన? గాలి, సముద్రం సహా ఈయన వాతకు లోబడుతున్నాయే!” అని సోన్నిగేటి ఆశ్చర్యబుంచు.