13 1 యేసు దేవాలయంకోరి నుండి వoదిగేటి ఇందికే ఆయన శిష్యుల్లో ఒoడు, “బోధకా! ఈ రాళ్ళు, కట్టడాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూశావా!” అoడుసు. 2 యేసు అత్తుముతో, “ఈ గొప్ప కట్టడాలు చూస్తున్నావు కదా! రాయి మీద రాయి నిలవకుండా ఈ రాళ్ళన్నీ కూలిపోతాయి” అoడుసు. 3 యేసు దేవాలయానికి ఎదురుగా ఇక్కిర ఒలీవల కొండ మేని కూర్చుని ఇంధాప్పుడు పేతురు, యాకోబు, యోహాను, అంద్రెయ ఏకాంతంగా ఆయనను ఇనా కేడుసు. 4 “ఇది ఎప్పుడు జరగాకు? ఇవి జరగత్తుకు ముందు సూచన ఏమైనా కనబడుతుందా?” ఒలీవ కొండ ప్రసంగం - ఈ యుగం తీరుతెన్నులు 5 యేసు అయులతో, “మిమ్మల్ని ఎవ్వరూ మోసం చేయకుండా, తప్పుదోవ పట్టించకుండా జాగ్రత పడండి. 6 చానా మంది నా పేరుతో వoదు ‘ననే దేవూరు’ అంటూ చానా మందిని మోసం చేయాకు. 7 నిoగ యుద్ధాల గురించిన వార్తలు, వదంతులు విన్నప్పుడు ఆందోళన చెందకండి. అవి తప్పక సంభవిస్తాయి. కాని అంతం అప్పుడే రాదు. 8 జనం మేనికి జనం, దేశం మేనికి దేశం లేస్తాయి. అనేక ప్రాంతాల్లో భూకంపాలు, కరువులు వస్తాయి. ఇవి ప్రసవించే ముందు కలిగే నొప్పుల్లాంటివి మాత్రమే. 9 నింగ జాగ్రతగా ఇరుముగో ! కొందరు మిమ్మల్ని చట్టసభలకు అప్పగిoచకు. సమాజ మందిరాల్లో నింగ దెబ్బలు తిగలసి వారకుహు . నామ్ము కారణంగా నింగ అధికారుల ముందు, రాజుల ముందు నిలబడి సాక్ష్యం సోన్నవలసి వారకుహు. 10 అంతానికి ముందు అన్ని జాతులకూ సువార్త ప్రకటించడం జరగాకు. 11 ఆయ మిమ్మల్ని పట్టుకొని తీర్పుకు అప్పగించేటప్పుడు నింగ ఏమి వాసితుమోండు కంగారుబుగామాకుగో. ఏమి వాసితుమో ముందుగా ఆలోచన చేయమాన. ఆ గడియలో మీకేది ఇయ్యబడుతుందో అదే సోoచు. ఎందుకంటే ఆ సమయంలో వాసితరుదు నింగ అల్లా, పరిశుద్ధాత్మ. 12 సోదరుడు అత్తుము సోదరుడికి ద్రోహం చేసి చావుకు అప్పగిoచకు. అదే విధంగా తండ్రి తన కుమారుణ్ణి మరణానికి అప్పగిoచకు. పిల్లలు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా లేచి అసుకు మరణానికి అప్పగిoచకు. 13 నామ్ము కారణంగా అందేరూ మిమ్మల్ని ద్వేషిoచకు. కాని, చివరి వరకూ సహించిన అయులన దేవుడు రక్షిoచకు. 14 వినాశకారి అయిన హేయవస్తువు నిలబడకూడని స్థలంలో నిలబడడం నింగ పాతనప్పుడు (ఇది చదివేవాడు గ్రహిస్తాడు గాక) యూదయలకోరి ఇక్కిరాయ కొండల్లోకి పారిపోవాలి. 15 మిద్దె మేని ఇక్కిరాయ కిందికి దిగి ఇళ్ళలోకి వెళ్ళడం గానీ తమ వస్తువులు తెచ్చుకోవడం గానీ చేయకూడదు. 16 పొలాల్లో ఉన్నవారు పై వస్త్రం తెచ్చుకోడానికి వెనక్కి రాకూడదు. 17 గర్భవతులకూ బాలింతలకూ ఆ రోజుల్లో ఎంతో కష్టం. 18 ఈ సంభవం చలికాలంలో జరగకుండా ఇక్కిముండు ప్రార్థన చేయండి. 19 ఎందుకంటే దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించిన రోజు నుండి ఈనాటి వరకూ ఎన్నడూ రాని కష్టాలు ఆ రోజుల్లో వరాకుహు. అవి ఇక ముందు రావు కూడా. 20 దేవుడు ఆ రోజుల సంఖ్య తక్కువ చెయ్యకపోతే శరీరం ఉన్న ఎవ్వరూ తప్పించుకోలేరు. కాని, తాను ఎన్నుకున్న ప్రజల కోసం ఆయన ఆ రోజులను తక్కువ చేస్తాడు 21 ఆ రోజుల్లో ఎవరైనా నింగులతో, ‘ఇదుగో క్రీస్తు ఇట్టి ఇక్కిరు, ఇదుగో అట్టి ఇక్కిరు’ అంటే నమ్మకండి. 22 కపట క్రీస్తులు, కపట ప్రవక్తలు వస్తారు. అద్భుతాలు, మహత్కార్యాలు ప్రదర్శించి దేవుడు ఎన్నుకున్న అయన కూడా మోసగించి తప్పు దారి పట్టిస్తారు. 23 అందువల్ల నింగం జాగ్రత్తగా ఇరుముగో. మీకు అన్ని విషయాలు ముందే చెబుతున్నాను. మహిమతో ప్రభువు తిరిగి రాక 24 ఆ కష్టకాలం గడచిన తరువాతి రోజుల్లో, సూర్యుడు చీకటైపోతాడు. చంద్రుడు కాంతినివ్వడు. 25 ఆకాశ నక్షత్రాలు రాలిపోతాయి. ఆకాశంలో ఇక్కరా శక్తులన్నీ కదిలివోకు. 26 అప్పుడు మనుష్య కుమారుడు గొప్ప శక్తితో ప్రభావంతో మేఘాల మీద రావడం మనుషులు చూస్తారు. 27 అప్పుడాయన భూమి నలువైపుల నుండి ఆకాశం నలువైపుల దాకా తన దూతలను పంపి ఆయన ఎన్నుకున్న ప్రజలను పోగుచేయిoచు. “ 28 అంజూరు చెట్టును చూసి ఈ పాఠం నేర్చుగో. దాని కొమ్మలు చిగురించడం చూసి వసంతకాలం వరాకుహుండు నింగ గ్రహిoచకు. 29 అదే విధంగా ఈ సంగతులు జరగడం నింగ చూసినప్పుడు ఆయన దగ్గరలోనే ఉన్నాడనీ, త్వరలో రాబోతున్నాడనీ తెలుసుకోండి 30 నను కచ్చితంగా సోన్నరదుందునికే, ఈ తరం వారు బతికి ఇందాగానే ఇవన్నీ జరగాకు. 31 ఆకాశం, భూమి గతించిపోకుహు. కాని నామ్ము వాతలు ఎన్నటికీ గతించివోగామాదు. 32 అయితే ఆ రోజు, ఆ గంట ఎప్పుడు వస్తుందో పరలోకంలోని దేవదూతలకు గాని, కుమారుడికి గానీ, మరెవ్వరికీ తెలిమదు. తండ్రికి మాత్రమే తెలిము. 33 జాగ్రతగా ఇక్కత్తుకు. సిద్ధంగా ఇరుముగో. అత్తుకనికే ఆ సమయం ఎప్పుడు వరాకుహో నింగులకు తెలిమాదు. 34 ప్రభువు రెండవ రాకకై మెలకువగా ఎదురు పాకడము “ఇది తన ఇల్లు విడిచి వేరే దేశం వోయి ఒoడు మనిషిలాగా ఇక్కేకు. అదు తన సేవకులకు అధికారం ఇచ్చి, ఒక్కొక్కడికి ఒక్కొక్క పని అప్పగించి ద్వారం కిట్టాలి ఇకిరుయాలకు మెలకువగా ఇక్కిముoడు సోంచు. 35 కాబట్టి ఎప్పుడూ అప్రమత్తంగా ఇకిడము. అత్తుకుకనికే ఇంటి యజమాని ఎప్పుడు తిరిగి వారకో నింగులకు తెలిమాదు. సాయంత్రం వస్తాడో, అర్ధరాత్రి వస్తాడో, కోడి కూసే వేళ వస్తాడో, సూర్యోదయం వేళ వస్తాడో నింగులకు తెలిమాదు. 36 ఆయన హఠాత్తుగా వoదు నింగ నిద్రపోయిగేటి ఇక్కిడము పాకకుందో జాగ్రత్త! 37 నను నింగులకు చెబుతున్నది అందేరుకు సోన్నిగేటి, మెలకువగా ir.”