11 1 ఆయ యెరూషలేము పట్టణాన్ని సమీపించుసు. ఒలీవల కొండ కిట్టాలిఇక్కిర బేత్పగే, బేతనియ అనే గ్రామాలు చేరిండుసు. అప్పుడు దేవురు అత్తుము శిష్యుల్లో ఇద్దరిని అగుసు ఇన అoడుసు . 2 “మీ ముందున్న గ్రామానికి పోంగో. అత్తుకోరి ప్రవేశించగానే కట్టి ఇక్కిర గాడిద పిల్ల నింగులకు కనబుగకు. ఇంతవరకూ అత్తుము మేని ఎదు ఎన్నడూ స్వారీ చెయ్యల్లా. దాన్ని విప్పి తోలుకు వాడేంగో. 3 అనా అత్తుకు చేస్తున్నారని నింగాలనఎధుఇన కేటికే , ‘ఇది ప్రభువుకు అవసరం’ అనుంగో. వెంటనే అదు దాన్ని పంపిచకు.” 4 శిష్యులు వోయి, ఒoడు ఇంటి ముందు వీధిలో ఒoడు గాడిద పిల్ల ఇక్కిడం పాత్తు, దాన్ని విప్పుతుండగా 5 అట్టి ఇందా కొందరు అయులతో, “నింగాతుకు గాడిద పిల్లను విప్పుతున్నారు?” అoడు కేడుసు. 6 శిష్యులు యేసు సొంనసోనటేగే అయులకు సోoచు. వెంటనే ఆ మనుషులు అయులన వోగోటించుసు. 7 ఆయ ఆ గాడిద పిల్లను యేసు కిట్టకు వచ్చుండు వచ్చు వస్త్రాలను అత్తుము మేని పరుచుసు. ఆయన ఆ గాడిద పిల్ల మేని కూర్చుడుసు. 8 చానామంది ప్రజలు తమ వస్త్రాలు దారి పొడవునా పరుచుసు. ఇంకొందరు చెట్ల కొమ్మలను నరికి దారినకోరి పరుచుసు. 9 ముందు, పెరిగిలి నడుదుగేటి ఆయ కేకలు వోటిగేటి, “జయం! ప్రభువు పేరిట వచ్చేవాడు ధన్యుడు! 10 రానున్న నంబూరు తండ్రి దావీదు రాజ్యం ధన్యం. సర్వోన్నతమైన స్థలాల్లో జయం!” అoడు బిగ్గరగా కేకలు వోడుసు. 11 యేసు యెరూషలేము పట్టణ దేవాలయంలోకి ప్రవేశించుసు. చుట్టూ ఉన్న అన్నిటినీ పాచు. అప్పటికే పొద్దుపోవడం వల్ల ఆయన తన పన్నెండు మంది శిష్యులతో కలిసి బేతనీకి వోసు . 12 మరుసటి రోజు బేతనీ నుండి వదిగేటిందేకే దేవురుకు ఆకలి వోడుసు. 13 కొంత దూరంలో ఆకులు ఇక్కిర అంజూరు చెట్టు దేవురుకు కoడిబుంచు. ఆ చెట్టుకు పండ్లు ఇక్కిరుందో అoడు పాకత్తుకు కిట్టకు వోసు. కాని, అది పండ్లు కాసే కాలం కానందువల్ల ఆకులు తప్ప పండ్లు కoడిబుగుల్లా. 14 దేవురు ఆ చెట్టుతో, “ఇక నుండి ఎన్నడూ ఎవ్వరూ నీ పండ్లు తినరు” అoడుసు. ఆయన పలికినది శిష్యులు వినుసు. 15 ఆయ యెరూషలేము వoదప్పుడు యేసు దేవాలయంలో ప్రవేశించి, వ్యాపారం చేయరాయులన తరిమి వోడడాం ప్రారంబిచుసు. డబ్బు మార్చే వ్యాపారుల బల్లలు, పావురాలు అమ్మిగిరాయ ఆసుకు పీటలు పడదోశాడుసు. 16 దేవాలయం గుండా ఎవ్వరూ సరుకులు మోసుకుపోగుండా చేoచు. 17 దేవురు అయులకు బోధిoచిగేటి, “ ‘నామ్ము ఆలయం అద్ది జనాంగాలకూ ప్రార్థనా ఆలయం అంఘకు ’ అoడు రాసి లేదా? కానీ నింగ అత్త దోపిడి దొంగల గుహగా చేoచు” అoడుసు . 18 ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర పండితులు ఆ మాట విని దేవురు ఎనా చంపుమో అoడు ఆలోచించుసు గానీ అట్టి ఇక్కిర ప్రజలంతా యేసు బోధకు ఆశ్చర్య చకితులై ఇక్కిడం వల్ల దేవురు బితుండుసు. 19 సాయంకాలమైనప్పుడు అదు , అత్తుము శిష్యులు పట్టణం వుంటిచు వోడిసు. 20 తరువాతి రోజు ఉదయం ఆయ ఆ దారికోరి నడుదుగేటి ఇందేకే అంజూరు చెట్టు వేరులతో సహా నోడుదోయి ఇక్కిడం గమనించుసు. 21 అప్పుడు పేతురుకు యేసు మాటలు జ్ఞాపకం వoదు ఆయనతో, “రబ్బీ! నీవు శపించిన అంజూరు చెట్టు ఎండిపోయింది” అoడుసు 22 అందుకు యేసు అయులతో ఇనా అoడుసు, “దేవుని మేని విశ్వాసం ఉంచండి. 23 నింగులతో కచ్చితంగా సోన్నరదుందునికే , ఎదుఐనా సరే, ఈ కొండతో, ‘నీవు లేచి సముద్రంలో పడిపో!’ అoడు సోన్ని హృదయంలో అనుమానించకుండా అదు సోన్ననదు జరుగుతుందని నమ్మితే అది అతనికి జరిగి తీరుతుంది. 24 అందుచేత నను సోన్నరదుందునికే , నింగ ప్రార్థించేటప్పుడు ఏది కేటికే అది నింగులకు దొరకాకుండు నమ్మంగో. అప్పుడు అద్ది నింగులకు లభిoచకు. 25 అంతే కాక నింగులకు నిలబడి ప్రార్థన చేయరనప్పుడల్లా నింగులకు ఎత్తుముతోనైనా విరోధముంటే అతన్ని క్షమించుగో. 26 అప్పుడు పరలోకంలో ఇక్కిర నింగు తండ్రి నింగు పాపాలను క్షమిoచకు.“ 27 యేసు, దేవురు శిష్యులు యెరూషలేము చేరoడిసు ఆయన దేవాలయంలో నడుదుగేటి ఇందేకే ముఖ్య యాజకులు, ధర్మశాస్త్ర పండితులు, పెద్దలు దేవురు కిట్టకు వoదు. 28 ఆయనతో, “నీను ఏ అధికారంతో ఈ పనులు చయకరా? ఈ పనులు చేయత్తుకు అధికారం నీకెదుతచ్చు?” అoడు కేడుసు . 29 యేసు, “నను మిమ్మల్ని ఒoడు ప్రశ్న అడుగుతాను జవాబు సోన్నుంగో. అప్పుడు నను ఏ అధికారంతో ఈ క్రియలు చేయకోరో నింగులకు సోన్నకరే. 30 యోహాను తందా బాప్తిసం ఎట్టి నుంచి వచ్చు? పరలోకం నుండా మనుషుల నుండా? సోన్నుంగో” అoడుసు 31 ఆయ ఆ విషయాన్ని గురించి అయులకోరే ఆయ ఈ విధంగా చర్చించిచుసు. “ ‘మనం పరలోకం నుండి’ అని అంటే ఇతడు ‘అలాగైతే నింగత్తుకు అత్త నమ్మల్లా?’ అండుసు. 32 ‘మనుషుల నుండి’ అంటే ప్రజలకు నంబూరు మేని కోపం వరాకరు” అoడుసు. అత్తుకనికే, యోహాను నిజంగా ఒక ప్రవక్త అoడు అందేరు నమ్మేవారు. 33 కనుక ఆయ, “నంగులుకు తెలిమాదు” అoడు జవాబు సోంచు. యేసు, “అనగానికే ఏ అధికారంతో ఈ క్రియలు చేయకోరు అదీ నింగులకు సొంనమటే” అoడుసు.