1
మేము ఓడలో ఇటలి వెళ్ళాలిని అనుకున్నారు. పౌలు మరి కొంతమంది ఖైదీలను అగస్తుస్ జేయన్స్ జాలీయస్ సైనికులను రమ్మని అతనిని నేనాధిపతిని ఆజ్ఞపించును,
2
ఆసియా ప్రక్కనున్న పట్టణం గుండా ఓడ ఎక్కి మేము బయలదేరాం. మసిధోనీయలోని దెషలోనికయ పట్టణము వాడైన అరిస్తార్కు మాతో కూడా ఉన్నాడు .
3
తరువాత రోజు సీదోను వచ్చాము. జూలీయస్ పౌలు నా మీద దయ చూపి . నా మా మిత్రులను కలిసి రావడానికి అంగీకారి చారు.
4
అక్కడ నుండి బయలాడేయానా కొంతసాపు తరువాత ఎదురుగాలి రవాడంతో ఒడను సైప్రస్ దీవి చాటుగా అపేము.
5
తరువాత పంఫూలియకు ఎదురుగా ఉన్న సముద్రం దాటి లుకియ పట్లణమైన మూలాకు చేరాం
6
అక్కడ ఇటలీ వెళ్ళతున అలెగ్జాండర్ ఓడను చసి మమ్మల్ని ఎక్కించారు
7
చాలా కలం మెల్లగా నడిచి, ఎంత కష్టంమైన ఎదురుగాలికి మేము క్రేతూచాటుకు వాచీ సల్మోనే తీరంలో ఒడను నడిపించాము.
8
దానిని దాటి 'సూరీక్షతం ఆశ్రయలు' స్థనానికి వచ్చేము
9
ఓడలో ఉన్న ప్రజలు కొది రోజులు అన్న నీరు లేక ఉపవాసము వున్నారు ప్రజలు .
10
అప్పుడు పౌలు'' సోదరులారా మనం అందరూ కలిసి దీనికి పరిష్కరం చేద్దాం.
11
పౌలు తప్పింది ఓడ యజమాని పటిచుకోలెదు
12
ఈ చలికాలంలోగడపడానికి ఇ రేవు అంత మంచిదికాదు వేటానే ప్రజలు అందరూ ఫీనిక్సుకు వేదయ్ అని ఎక్కువమంది అన్నారు
13
దక్షిణ వాపు గాలి విసరడంతో వారు ఎచ్చుకున మర్గం సరైనదిఅని అనుకున్నారు. క్రేతు తీరంలో ఓడను నడిపించారు
14
కొంతసేపు తరువాత ఊరకులోను అనే గాలి క్రేతు మీద నుండి వేళిది
15
వెటనే ఆ ఓడ ఎదురు గాలికి నడవలేక పోయింది. వారు గాలికి కొట్టుకొనిపోయము.
16
తరువాత కౌద అనే చిన్న ద్వీపం చాటుగా ఆ ఓడను అతి కష్టం గా కాపాడేమ్
17
వారు ఓడలో ఉన్న తళ్ళుతో పైకిత్తి గట్టిగకట్టారు.సూర్తిస్ అనే ఇసుకతిప్ప మీద పడతుది అని వారు, ఓడ చాపలు దింపివేసి ,కొట్టుకొనిపోయారు.
18
గాలి చాలా ఎక్కువగాకోట్టడం వలన ఆ మరుసటి నుండి సరుకులు పారవేయడం మొదలెట్టారు.
19
మూడు రోజులు తమ చేతులారా ఓడ సామగ్రిని పారవేశారు.
20
కొన్ని రోజులపాటు సూర్యుడు గానీ, నక్షత్రాలు గానీ కనిపించేలేదు పెద్దగాలి మా మీద కొట్టింది. మా ప్రాణాలు మిదా ఆశపోయింది
21
చాలాకాలం పస్తులు ఉండడం వలన పౌలు వల్ల మధ్య నిలబడి,"అయ్యలారా, మీరు నా మాట విని క్రేతునుండి రకపోతే ప్రాణం నష్టం జరిగేదికాదు.
22
ఇప్పుడైనా ధర్యం తెచ్చుకో౦డి. ఎవరి ప్రాణానికి హాని కలగదు.
23
నేను ఎవరి వాడినో, ఎవరిని సేవిస్తూనో, ఆ దేవుని దూత గత రాత్రి నా పక్కన నిలబడి,'పౌలు ,భయపడాకు.
24
నీవు కైసరు ముందు నిలబడాల్సి ఉంది. అదిగో,నీతో కూడా ఓడలో ప్రయాణిస్తున్న వరందరిని దేవుడు నీకు అనుగ్రహించాడ'ని నాతో చెప్పాడు.
25
కభాటి ధైర్యం తెచ్చుకొండి,నాతో దూత చెప్పిన ప్రకారం జరుతుందని నేను దేవుని నమ్ముతున్నాను
26
.అయినప్పటికీ మనం కొట్టుకుపోయి ఏదైనా ఒక ఒక ద్విపం మీద పడవలసి ఉంది''ని చెప్పాడు.
27
పధ్నాల్గావ రాత్రి మేము అద్రియా సముద్రం ఇటు అట్టు కొట్టుకు పోతుండగాఅర్ధరాత్ర వేళ్ళ ఓదానావికులు ఏదో ఒక దేశం దగ్గర పడుతుందని ఊహించి
28
ఇనుప గుండకట్టిన తాడు వేసి చూసి సూమరు నూట ఇరువే అడుగులు లోతని తెలుసుకున్నారు. ఇంకా కొంతదూరం వెళ్లిన తరువాత ,మళ్ళీ గుండు వేసి చూసి తొంభై అడుగుల లోతుని తెలుసుకున్నారు.
29
అప్పుడు రాతి ధీభలకు కొట్టుకుంటమేమో అని భయపడి, వారు ఓడ అడుగు నుండి నాలుగు లంగారులు వేసి ఎప్పుడు తెల్లవారుతుంది అని కాచుకుని ఉన్నారు.
30
ఓడవారు ఓడ విడిచి పారిపోవాలని నటించి సముద్రంలోకి పడవనూ ది౦పివేశారు.
31
అ౦దుకు పౌలు "వీరు ఓడలో ఉ౦టేనేగాని మీరు తప్పించుకోలేరు అని చెప్పాను.
32
వెంటనే సైనికులు పడవతళ్లు కోసి దాని కోట్టుకు పోనిచ్చారు.
33
తెల్లవారుతుండగా పౌలు ,"పద్నాలుగు రోజులనుండి మీరేమి ఆహారం తీసుకోక పస్థులున్నారు .
34
కాబట్టి ఆహారం పుచ్చుకొని మిమ్మల్ని బ్రతిమలాడు కొనుచున్నాను ఇది మీ ప్రాణరక్షణకు సహాయం ఉంటుంది మీలో ఎవరి తల నుండి ఒక్క వె౦ట్రుక కూడా నశించాడు" అని చెప్పి ఆహారం తీసుకొనమని అందరిని బ్రతిమలాడెను .
35
ఈ మాటలు చెప్పి ,ఒక రొట్టె పట్టుకొని అందరిని ముందూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి తినసాగడు
36
అప్పుడంతా ధైర్యం తెచ్చుకుని ఆహారం తీసుకున్నారు.
37
ఓడలో ఉన్న మేమంతా రెండు వందల డేబ్బై ఆరు మందిమి.
38
వారు తిని తృప్తిపొందిన తరువాత, గోధుమలనుసముద్రంలో పారవేసి ఓడను తేలిక చేశారు.
39
తెల్లవారైనా తరవాత అది ఏ దేశంమో వారు గుర్తుపటలేకపోయారు, తీరం గలా ఒక సముద్రపు పాయను చూసి , సాధ్యమైన ఓదాని అందులోకి తోయాలని ఆలోచించారు.
40
కాబట్టి లంగరుల తాళ్ళు కోసి వాటిని సముద్రంలో విడిచి పెట్టి చుక్కానుల కట్లు విప్పిముందటి తెరచావ గలికేతి సారిగాఒడ్డుకి నడిపించారు.
41
కానీ ఆ ఓడ రెండు ప్రవాహలు మద్యలో చిక్కుకుది. ఓడ ముందు భాగం కూరుకుపోయింది. వెనక భాగం అలల దెబ్బకు బద్దలై పోతూది.
42
ఖైదీలలో ఎవరు ఈదుకొని పారియకుండెల వారిని చంపాలనే ఆలోచన సైనికులకు కలిగింది గాని
43
శఠాధిపతి పౌలుని రక్షించాలని కోరి వారి ఆలోచనకు అంగీకరించలేదు.ఈత వచ్చినవారు ముందు సముద్రంలో దూకి ఈదుకుంటునూ,
44
మిగిలిన వారు ఒడ్డుకు చేరాలని ఆజ్ఞాపించాడు. ఈ విధంగా అందరం తప్పించుకొని ఒడ్డుకు చేరాం