Chapter 24

1 ఐదు రోజుల తర్వాత ప్రధాన యాజకుడైన అననీయయు, కొందరు పెద్దలను , తీతుళ్లను అను ఒక న్యాయవాడదియు కైసరాయకు వచ్చి, పౌలు మీద తెచ్చిన పిర్యాదు అధిపతికి తెలియజేసారు. 2 పౌలు రప్పింపబడినపుడు తీర్థులు అతని మీద నేరము మూప నారంభించి ఇట్లనెను. 3 మహా ఘనత వహించినా ఫిలికస, మేము తమ వలన ఎంతో నెమ్మది అనుభవించుచున్నామనియు, ఈ దేశ జనమునకు సంభవించిన అనేకమైన కీడులు తమ పరామర్శ చేత దిద్దుబాటుఅవుతున్న వనియు ఒప్పుకొని, మేము సకల విధములు సకల స్థలములోను పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుచున్నము. 4 నేను తమ ఎక్కువ ఆయాసము కలుగజీయకుండా మేము క్లుప్తముగా చెప్పుకొనుడనిని తమరు ఎపిప్పటివలె సంతముగా వినవలెనని వేడుకొనుచున్నాను 5 ఈ మనుశుడు పీడ అంటి వాడును, భూలోకమందున్న సకల మైన యూదులను కళహమునకు రేపు వాడును, నజారేయుల మతభేదమునకు నాయకూడవై ఉన్నట్టు మేము కనుగొంటిమి 6 మరియు ఇతడు దేవలయమును అపవిత్రము చేయుటకు యత్నపడెను గనుక మేము అతని పట్టుకొంటిమి. 7 అందువలన మేము అతనిని భందించిన్నాము. 8 మేము ఇతని మీద మూపుచున్న నెరములన్నిటిని తమకే తెలియ వచ్చేనని చెప్పెను. 9 యూదులందరు సస్సమ్మతించి ఆ మాటలు నిజమే అని చెప్పిరి 10 . అప్పుడు అధిపతి మాట్లాడుమని పౌలునకు సైగ చేయగా అతడిట్లనెను. తమరు బహు సంవత్సరములనుంది ఈ జనమునకు న్యాయధిపతులై యున్నారని ఎరిగి నేను ధైర్యముతోసమాదనము చెప్పుకొనుచున్నాను. . 11 యేరుషాలములో ఆరాధించడానికి నేను వెళ్లిన నాటి నుండి 12 దినములు మాత్రమే ఐనది అని తమరు విచారించి తెలిసికొనవచ్చును. . 12 దేవలయములోనేమి, సమాజమంఫైరములలోనేమి, పట్టణములోనేమి, నేను ఎవరితోనూ తర్కించుటయైనను, జనులను గుమికూర్చుటయైనను వారు చూడలేరు. . 13 మరియు వారు ఇప్పుడు నా మీద మూపు నేరములను తమరికి ఋజువుపరచలేరు. 14 . ధర్మశాస్ట్రమందును ప్రవక్తల గ్రంధము నందును వ్రాయబడియున్న వనియు నమ్మి, . 15 నీతిమంతులకును అనీతిమంతుకును పునరుద్దానము కలుగబోవుచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ యుంచి, వారు మత డ బేదమని పెరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవునిని ఆరదించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. . 16 ఈ విధమున నేనును దేవుని యడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యసము చేసుకొనుచున్నాను 17 . కొన్ని సంవత్సరములైన తరువాత నా స్వజనువులకి దాన ద్రవ్యమును కానుకలను అప్పగించుటకు వచ్చితిని. . 18 నేను శుద్ధి చేసికొనినవాడనై ఈలాగు అప్పగించుచుండయాగా వారు దేవాలయములో నన్ను చూసిరి. నేను గుంపుకుర్చీ యుండలేను, నా వలన అల్లారి కాలేదు. ఆసియా నుండి వచ్చిన కొందరు యూదులు యూనుండిరి. 19 .నా మీద వారికేమైన ఉన్న యెడల వారే తమరి సన్నిధికి వచ్చి నా మీద నేరము మోపవలసి ఉండెను. 20 . లేదా, నేను మహా సభ ఎదుట నికిచినపుడు, మృతుల పునరుద్దనమును గూర్చి వారి ఎదుట విమర్శింపబడుచున్నానని . 21 వారి మధ్య నిలువబడి నేను బిడ్డారగా చెప్పిన ఈ యొక్క మాట విషయమై తప్ప నా యందు మరి ఏ నీరమైనను వీరు కనుగొనియుంటే వేరైనా చేపవచ్చుననెను. 22 ఫ్లిక్స్ ఈ మార్గమును గూర్చి బాగుగా ఏరిగినవాడై సహస్రాధిపతియైన లుషియా వచ్చి నప్పుడు మీ సంగతి విచారించి తెలిసికొందునని చెప్పి విమర్శ నిలుపు చేసెను. . 23 మరియు అతని విడిగా కావాలిలో ఉంచి, అతనికి పరిచారము చేయుటకు అతని స్వజనులలో ఎవరిని ఆటంకపరచకూడదనిసతడిపతికి ఆజ్ఞాపించెను. 24 . కొన్ని డినములైన తర్వాత ఫిలిక్సు యూదురాలైన దృసిల్ల అను తన భార్య తోకూడా వచ్చి పౌలు ను పిలిపించి, క్రీస్తు ఏసునందలి విశ్వాసమును గూర్చి అతడు భోదింపగ వినేను. 25 అప్పుడతడు నీతిని గూర్చియు ఆశనిగ్రహమును గూర్చియు రాబోవు విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫిలిక్సు మిగుల హాయపడి ఇప్పటికి వెళ్లుము, నాకు సమయమైన నిన్ను పిలిపింతునని చెప్పెను. 26 . తరవాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి, మాటిమాటికి అతనిని పిలిపంచి అతనితో సంభాషణ చేయుచుండెను. . 27 రెండు సంవత్సరాలుగా తర్వాత ఫిలిక్సుకు ప్రతిగా ఫాకియు పేస్తూ వచ్చెను. అప్పుడు ఫిలిక్సు యూదులచేత మంచి వాదనిపించుకొనవలెనని కోరి, పౌలును బంధకములోనే విడిచిపెట్టి పోయెను.