Chapter 14

1 ఏకోనియలో ఎం జరిగిందంటే పౌలు బర్నబాలు యూదులు సమాజ మందిరంలో ప్రవేశించి, ఎంత బాగా మాట్లాడారంటే చాలామంది యూదులు 2 గ్రీకులు విశ్వసించరు. అయితే ఆవిధేయులైన యూదులు యుడేయతురులను రెచ్చగొట్టి వారి మనసుల్లో సోదరుల మీద పగ పుటిచారు 3 దేర్భ లుస్తూరు .ఆకుపౌలు బర్నబాలు ప్రభువు శక్తితో డిర్యంగా మాట్లాడుతూ అక్కడ చాలా కాలం గడిపారు. ప్రభువు వారిద్వారా సూచకక్రియలను మహత్కార్యాలను చేయించి తన కృప 4 సందేశాన్ని రుజువు చేశారు. ఆ పట్టణంలోని జనులలో బేధాలు వచ్చి, కొందరు యూదుల వైపు, మరి కొందరు అపోస్తులుల వైపు వెళ్లారు. 5 ,యుదేతురులు యూదులు తమ అధికారులతో కలిసి పౌలు బర్నబలను బాధించి రాళ్లు 6 రువ్వి చంపాలని అనుకున్నారు వారు ఆ సంగతి తెలిసుకొని లుకయోనియ ప్రాంతంలోని లుస్త్ర, దేర్భ పట్టణాలకు చుట్టుపక్కల 7 ప్రదేశానికి పారిపోయి అక్కడ సువార్త ప్రకటించారు. లుస్త్రులో కళ్ళలో సత్తువ లేనివాడు ఒకడున్నాడు. 8 సిహుసి ,;జూస్ ప్అతడు పుట్టు కుంటివాడు, ఎన్నడూ నడవలేదు. అతడు పౌలు 9 మాట్లాడుతుంటే విన్నాడు పౌలు సూటిగా అతని వైపు చూసి, 10 బాగుపడతానికి అతనికి విశ్వాసముందని గమనించి, 'లేచి నిలబడు' అని గట్టిగా చెప్పగానే అతను ఒక్కసారిగా లేచి నడవసగాడు 11 వకల జనం పౌలు చేసిన దానిని చూసి, లుకయోనియ భాషలో,'దేవతలు మానవ రూపములో మన దెగ్గరికి వచ్చారు' అని కేకలు వేసి, బర్నబాకు జుస్ అని, 12 పౌలు ముఖ్య ప్రసంగి కాబట్టి అతనికి హెర్మ్ అని పేర్లు పెట్టారు. పట్టణానికి ఎదురుగా ఉన్న జూస్ దేవుడి పూజారి, ఎడ్లను పుల 13 దండల్ని పట్టనున్న ముఖ్యద్వారము దెగ్గరికి తీసుకొని వచ్చి జనులతో కలిసి, బలి ఇవ్వాలని చూశాడు. 14 అపోస్తులులు బర్నబా, పౌలు ఈ సంగతి విని, తమ బట్టలను చింపుకొని సమూహం లోకి చొరబడి "అయ్యా మీరు ఎందుకిల చేస్తున్నారు? మేము కూడా 15 మీలాంటి మానవులమే. మీరు ఇలాంటి పనికిమాలిన వాటిని విడిచిపెట్టి, ఆకాశాన్ని భూమిని సముద్రాన్ని వాటిలో వుండే సమస్తాని సృష్టించిన జీవం గల దేవుని వైపు తిరగాలని మీకు సువార్త ప్రకటిస్తునామ్. 16 ఆయన గతించిన కాలంలో మనుషులందరిని తమ సొంత మార్గాల్లో నడవనిచ్చాడు. 17 అయినా ఆయన మేలు చేస్తూ ఆకాశం నుండి మీకు వర్షాన్ని,ఫలవంతమైన ఋతువులను దాయచేస్తు,ఆహారం అనుగ్రహిస్తూ,ఉల్లాసంతోమీ 18 హృదయాలను నింపుతూ, తన గురించిన సాక్ష్యం నిలిపి ఉంచాడు. వారు ఆ విదంగా ఎంత చెప్పినా సరె తమ బాలి అర్పించకుండా ఆ గుంపులను ఆపడం చాలా కష్టమైయింది 19 పొందాలని.అంతియొకయ, ఏకోనియ నుండి యూదులు వచ్చి జనని తమ వైపు తిపుకొని, పౌలు మీదకి రాళ్లు విసిరి కొట్టి అతను చనిపోయాడని అనుకోని పట్టణం 20 బియటకి అతనిని ఈడ్చివేశారు. అయితె శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలోకి ప్రేవేశించి ,మరుసటి రోజు బర్నబాతో కూడా దేర్బకు వెళ్ళిపోయాడు 21 వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించిన చాలా మంది శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రుకు ఈకొనియకు అంతియొకయకు తిరిగివచ్చి శిష్యుల మనసులను 22 దృఢపరిచి విశ్వాసములో నిలకడగా ఉండాలని, దేవుని రాజ్యములో ప్రేవేశించాలంటే అనేక హింసలు పొందాలని వారిని ప్రోత్సహించారు. 23 ప్రేతి సంగంలో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసముండీ ప్రార్ధన చేసి, వారు నమ్మిన ప్రభువుకు వారిని అప్పగించారు తర్వాత 24 పిసిడియా దేశమంతటా సంచరించి పంఫులియ వచ్చారు. పిర్గేలో వాక్యం బోధించి, అతాలియ వెళ్లారు, 25 అక్కడ నుండి ఒక ఓడ ఎక్కి, తాము నెరవేర్చిన పని 26 నిమిత్తం దేవుని కృపకు అప్పగించుకొని, మొదట బైలుజెరిన అంతియోకయ తిరిగి వచ్చారు.వారు వచ్చియోడితురాలు 27 వారు వచ్చి సంఘాన్ని సమకూర్చ, దేవుడు తమకు తోడై చేసిన పనులన్నిటిని, యోదేతరులు విశ్వసించటానికి ఆయన ద్వారం తెరచిన సంగతి 28 వివరించారు.ఆ తరువాత వారు శిష్యుల దగ్గర చాలా కాలం గడిపారు.