అధ్యాయము 1

1 అడ్డేరుట విశ్వాస విషయముకో నట సొంత మగు తీతుకు పౌలు రాసక్కురు ఉత్తరం. దేవురు ఎన్ను గుండిక్కురాస విశ్వాస ప్రకారం, 2 దైవ భక్తికి అనుకూలంగా ఇక్కురు సత్యాన్ని గురించిన సంపూర్ణ జ్ఞానం ప్రకారం నాను దేవురుకు సేవకుని, యేసు క్రీస్తు అపోస్తులుడిని. ఇది శాశ్వత జీవాన్ని గూర్చిన ఆశాభావాన్ని సంబంధించిక్కుదు. అబద్ధము ఆడారుగుండా దేవురు ఆ నిత్యజీవాన్ని అనాధి కాలముకోరే వాగ్దానము 3 సేందుకీదు గాని, అది నమ్రు రక్షకు డైన దేవురుట ఆజ్ఞ ప్రకారం నాకు అప్పగించిక్కురు సువార్త ప్రకటన వలన తన వాఖ్యాన్ని సరైన సమయముకోరు ఇప్పు డు బయలుపరచికీదు. 4 దేవురు నుండి, నమ్రు రక్షకుడైన క్రీస్తు యేసు నుండి కృపా, శాంతిసమాదానాలు నీకు కలుగు భేకు గాక. నాను నీకు ఆదేశించిరు తీరి నీను లోపాలను సరిసేందు, 5 ప్రతి పట్టణముకోరు క్రీసు ప్రభువు సంఘముకోరు బెరుమొనుసులను నియమించిత్తుకు నాను నిన్ను క్రేతుకోరు ఉట్టూటు వందికీరి. 6 బెరుమొనుసు నిందకు స్థలము కుడుకారాలు గా ఒండే పొండు ఇక్కిరాలై ఇక్కిబేకు. అస సిన్నాయ దుర్మా ర్గులు, తిరుగుభూగురు మనస్సు ఇల్లారు విశ్వాసులుగా ఇక్కిబేకు. అధ్యక్షుడు దేవురుట సేవ సేయిరాలు 7 కాబట్టి నిందారహితుడుగా ఇక్కిబేకు. అదు విచ్చలవిడిగాను, ము క్కోపిగాను, తాగుబోతుగాను, కొట్లాడురాలుగాను, దూరా శపరుడుగాను ఇక్కుకూడదు. 8 నల్లాతను ప్రేమించురాలు, మనసు అదుపుకోరు ఎంచుకురాలు, నీతిపరుడు, పవిత్రుడు, ఆశ లను అదుపుకోరు ఎంచుకురాలు, క్షేమకరమగు సిద్ధాం తం 9 బోదసేందుగుండు జనాంగులును హెచ్చరించిత్తుకోరు, అస వాదాలును ఖండించిత్తుకోరు సమర్థుడై నమ్మదగిన బోధను స్థిరంగా పుడుసుగురాలుగా ఇక్కిబేకు. 10 ఇండిగా సున్నతిని ఆచరించురాయ, అవిధేయులు, వాగుడురాయ, మోసముసేయిరాయ అనేక మంది కీదు. అస వాయి మూయించిబేకు. అయిలు అస స్వంత 11 లాభం కోసం బోదచేయమాటార్తును బోదసేం దు , కుటుంబాలను పాడుసేయక్కుదు. 12 కోరు ఒండు, అయిలుట స్వంత ప్రవక్తే ఇన్న గా ఇంగుసు, 'క్రేతు జనాంగులు ఎత్తనసేపు అబద్దమాడు రాయ, ప్రమాదకరమైన దుష్టమృగాల తీరి ఇక్కిరాయ, సోమ రులు, తిండిపోతులు.' ఈ వాతలు నిజమే. 13 అందుచే త అయిలు యూదుల కల్పించురు కథలను, సత్యం నుండి తిరిగిక్కురాస వాతలను లెక్కచేయారుగుండా 14 సం స్థిరంగా ఇక్కిత్తుకు అయిలున కఠినంగా మందలించు. 15 ఇక్కిరాయికి అడ్డి పవిత్రమే. అపవిత్రుల కు,అవిశ్వాసులకు ఏది పవిత్రం అల్లా. అయిలుట హృద యం, అయిలుట మనస్సాక్షి కూడా అపవిత్రాలే. దేవురు అయిలుకు 16 గొర్తిండు సొన్నిగాదు గాని అస క్రియలు వలన దేవురు ఏదో నంగులుకు తెలిమాదు ఇంతీరి ఇక్కాదు. నిజానికి అయిలు అసహ్యులు, అవిధేయులు, ఎంతారు సత్కార్యం విషయముకోరు పనికి వారుమాటారాయ.