అధ్యాయము 10

1 మహా బలవంతుడగు మరో దూత పరలోకముకోరుండు వారుదు నాను పాతి. అయన మేఘమును ధరించుగుండు కీదు. ఆయనట తల మేని ఇంద్రధనుస్సు కీదు. ఆయనట మొకము సూర్యబింబము తీరి ఆయనట పాదములు నెరుపు స్తంభము తీరి కీదు. 2 ఆయనట కియ్యికోరు చుట్టిన ఒండు చిన్న పుస్తకము కీదు. అది తెరుజుగుండు కీదు. అయన అస కల్గీకాలును సముద్రము మేని ఎడం కాలు తర్రి మేని ఎచ్చి కీదు. 3 తర్వాత అయన ఒండు బెరూగా కూతోడుసు. అన్నగ కూతోడురుదు సింహము గర్జించురు తీరి కీదు. అయన కూతోడురప్పుడు ఏగు ఉరుములు శబ్దాలు తీరి పలుకుసు. 4 ఆ ఏగు ఉరుములు శబ్దాలు పలుకురుదు అయినప్పుడు నాను వారిత్తుకు మొదులెచ్చి. కానీ పరలోకముకోరుండు "ఏగు ఉరుములు పలికిక్కిరు విషయాలను రహస్యంగా ఎక్కి. అయిలున రాయిమానా" ఇండు నాకొండు స్వరం వినుబూచ్చు. 5 అప్పుడు సముద్రము మేని, తర్రు మేని నిలుబూదిక్కిరు ఆ దూత అస కల్గీను ఆకాసముజాయ ఎత్తుసు. 6 పరలోకమును, తర్రును, సముద్రమును, అత్తుకోరిక్కిరు అడ్డిన సృష్టించి శాశ్వతంగా జీవించక్కురు దేవురుట పేరున ఇన్నగ శపథం సేందుసు. 7 " ఇక ఆలస్యం ఇక్కిమాదు. ఏగో దూత బాకా ఊదురు దినమున బాకా ఊదందిగా దేవురు అదుగు దాసులకు, ప్రవక్తలకు ప్రకటించిక్కిరు దేవురుట మర్మము నెరువేరాదు." 8 అప్పుడు పరలోకముకోరుండు నాను కేటిక్కిరు ఆ స్వరం తిరిగి, "సముద్రము మేని తర్రు మేని నిలుబూదిక్కిరు దూతట కియ్యికోరిక్కిరు పుస్తకమును వంకో" ఇండు నాకు సొన్నుసు. 9 నాను ఆ దూతచ్చుకు ఓయి ఆ చిన్న పుస్తకమును నాకు తాయిండు కేటి. అత్తుకు అయన " ఈ పుస్తకమును వంకుండు తిను. అది నిట వరుగుకు కేచ్చుగా ఇక్యాదు. నిట వాయికి మాత్రం అది తేనెతీరి తియ్యగా ఇక్యాదు" ఇంగుసు. 10 అప్పుడు నాను దూతట కియ్యికోరుండు ఆ చిన్న పుస్తకమును వంకుండు తిండ్రుటి. అది నట వాయికి తేనే తీరి తియ్యగా కీదు కానీ అది వర్కోకు ఓనప్పుడు వరుగడ్డి కెచ్చు ఆసు. 11 అప్పుడు కొన్ని స్వరాలు నాకు ఇన్నగ సొన్నుసు, "నీను అనేక మంది జనాంగ్లు గురించి, జాతులను గురించి, వివిధ భాషలు వాచ్చురాయిలు గురించి, రాజులను గురించి మల్లా ప్రవచించు బేకు.